i2C - తెలుగు > File > Opening a spreadsheet (Calc) > For opening a spreadsheet go to start menu and type "Calc" or "Libreoffice Calc" in search box Click on the icon with name "LibreOffice Calc", spreadsheet will get opened You can also use shortcut on desktop or in start menu if available directly. స్పియర్ షీట్ ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మేనూకు వెళ్ళండి మరియు సెర్చ్ బాక్స్‌లో ‘‘కాల్క్’’ లేదా ‘‘లిబరేఆఫీస్ కాల్క్’’ టైపు చేయండి. ‘‘లిబరేఆఫీస్ కాల్క్’’ పేరు గల ఐకాన్ పై క్లిక్ చేయండి, స్ప్రెడ్ షీట్ ఓపెన్ అవుతుంది. నేరుగా లభిస్తే డెస్క్‌టాప్ పై లేదా స్టార్ట్ మేనూలో మీరు షార్ట్‌కట్ ని కూడా ఉపయోగించవచ్చు. [Contributed by administrator on 15. März 2018 16:37:01] × Tags opening calc calc spreadsheet More Views Show no. of views Programs
స్పియర్ షీట్ ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మేనూకు వెళ్ళండి మరియు సెర్చ్ బాక్స్‌లో ‘‘కాల్క్’’ లేదా ‘‘లిబరేఆఫీస్ కాల్క్’’ టైపు చేయండి.
‘‘లిబరేఆఫీస్ కాల్క్’’ పేరు గల ఐకాన్ పై క్లిక్ చేయండి, స్ప్రెడ్ షీట్ ఓపెన్ అవుతుంది.
నేరుగా లభిస్తే డెస్క్‌టాప్ పై లేదా స్టార్ట్ మేనూలో మీరు షార్ట్‌కట్ ని కూడా ఉపయోగించవచ్చు.