×
Calculating "Amount(Rs.)" column values:

‘‘సొమ్ము (రూ.)’’ కాలమ్ విలువలు గణించుట:


Now that we have entered values for columns Sr. No., Particulars, Quantity and Rate(Rs.), we have to enter values in the "Amount" column.
But we will not enter this values directly, instead we will use formula for computing this values.
In this way, we will be able able to verify the bill amounts and additionally we will learn one new feature of spreadsheet.
 

కాలమ్స్‌ వ.సంఖ్య, వివరాలు, పరిమాణం మరియు రేటు (రూ.) కోసం ఇప్పుడు మనం విలువలు ఎంటర్ చేశాము కాబట్టి, విలువలను మనం ‘‘సొమ్ము’’ కాలమ్ లో ఎంటర్ చేయాలి.

కానీ మనం ఈ విలువలను నేరుగా ఎంటర్ చేయకూడదు, దీనికి బదులుగా ఈ విలువలను లెక్కించేందుకు మనం ఫార్ములాను ఉపయోగించాలి. ఈ విధంగా, మనం బిల్లు మొత్తాలను నిర్ధారించుకోగలము మరియు అదనంగా స్ప్రెడ్ షీట్ యొక్క ఒక కొత్త ప్రత్యేకతను మనం నేర్చుకుంటాము.

 
  • So select the cell "E2" using mouse's left click or arrow keys.
  • Write the formula as "=C2*D2" and press enter.
  • We will get the rresult of the multiplication of two values from cell C2 and D2 i.e. 10*15 = 150.
     
  • మౌస్ యొక్క ఎడమ క్లిక్ ని లేదా ఏరో క్లిక్స్‌ని ఉపయోగించి సెల్ ‘‘ఇ2’’ ఎంచుకోండి.

  • ఫార్ములాను "=C2*D2"గా రాయండి మరియు ఎంటర్ నొక్కండి.

  • సెల్ సి2 మరియు డి2 అంటే 10*15 = 150 నుంచి రెండు విలువ గుణిజం ఫలితం మనం పొందుతాము.


 
  • Now select the cell "E3" and write the formula as "=C3*D3".
  • We will get answer as 240.
  • ఇప్పుడు సెల్ ‘‘ఇ3’’ ఎంచుకోండి మరియు ఫార్ములాను "=C3*D3"గా రాయండి.

  • మనకు జవాబు 240గా వస్తుంది


 
  • Now we will not write this formula for every row, instead we will use auto-complete feature of spreadsheet.
  • For doing that, go back to cell "E3" and select it.
  • After cell getting selected, we can see a "small tiny square" at the right bottom corner of the cell E3.
  • ఇప్పుడు మనం ప్రతి వరుసకు ఈ ఫార్ములాను రాయము, దీనికి బదులుగా మనం స్ప్రెడ్ షీట్ యొక్క ఆటో-కంప్లీట్ ని ఉపయోగిస్తాము.

  • ఇలా చేయడానికి, సెల్ ‘‘ఇ3’’కి తిరిగి వెళ్ళండి మరియు దాన్ని ఎంచుకోండి.

  • సెల్ ని ఎంచుకున్న తరువాత, సెల్ ఇ3కి కుడి వైపు కింది మూలలో మనం ‘‘చిన్న టైనీ స్క్వేర్’’ చూడవచ్చు.

 
  • Click and keep mouse's left button pressed over this tiny square in cell "E3".

  • Drag it down along the column "E", named as "Amount(Rs)", till we reach the cell "E11".

  • WE can see the values automatically gets calculated, by reflecting formula, corresponding to that perticular row's cell values.

  • This is how an auto-complete feature of spreadsheet comes very handy to save the time and efforts required.

  • సెల్ ‘‘ఇ3’’లో ఈ చిన్న స్క్వేర్ పై మౌస్ ని క్లిక్ చేయండి మరియు ఎడమ బటన్ ని నొక్కి పెట్టండి.

సమయం మరియు కావలసిన శ్రమను ఆదాచేయడానికి స్ప్రెడ్ షీట్ యొక్క ఆటో-కంప్లీట్ ప్రత్యేకత చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నిర్దిష్ట వరుస సెల్ విలువలకు సమానమైన, ఫార్ములాను ప్రతిబింబింబిస్తూ, విలువలు ఆటోమేటిక్ గా గణించబడటం మనకు కనిపిస్తుంది.

మనం సెల్ ‘‘ఇ11’’ని చేరుకునేంత వరకు, ‘‘సొమ్ము (రూ.)’’ అనే కాలమ్ ‘ఇ’ వెంట దాన్ని కిందకు లాగండి.


[Contributed by administrator on 15. März 2018 16:38:22]

×