×

Also the scorer records

స్కోరర్ ఈ కిందివి కూడా రికార్డు చేస్తారు

  • How many maiden overs were bowled

  • How many dot balls were thrown in each over

  • How many maximum runs were scored in any over

  • How many runs were scored in that over (for example, 5 runs were scored)

  • How many are the total runs scored at any given point during match(86 runs at end of 15 overs)

  • How many total wickets have fallen (3 wickets have fallen)

  • What is the total score (86 for 3 at end of 15 overs)

  • What is the run rate (at end of 15 overs the run rate is 5.73)

  • How many runs conceded in power play

  • How many catch outs, bowled outs, run outs happened in the match

  • Partnerships of the batsman's with runs and balls

  • మెయిడిన్ ఓవర్లు ఎన్ని వేశారు

  • ప్రతి ఓవర్లో ఎన్ని బంతులు వేశారు

  • ఏ ఓవర్లోనైనా గరిష్టంగా ఎన్ని పరుగులు స్కోరు చేశారు

  • ఆ ఓవర్లో ఎన్ని పరుగులు చేశారు (ఉదాహరణకు, 5 పరుగులు చేశారు)

  • మ్యాచ్ లో ఏ సమయంలోనైనా చేసిన మొత్తం పరుగులు ఎన్ని (15 ఓవర్లు ముగిసే సరికి 86 పరుగులు)

  • మొత్తం ఎన్ని వికెట్లు పడ్డాయి (3 వికెట్లు పడ్డాయి)

  • మొత్తం స్కోరు ఎంత (15 ఓవర్లు ముగిసేసరికి 86కి 3)

  • రన్ రేటు ఎంత (15 ఓవర్లు ముగిసేసరికి రన్ రేటు 5.73)

  • పవర్ ప్లేలో ఎన్ని పరుగులు సాధించారు

  • మ్యాచ్లో క్యాచ్ అవుట్లు, బౌల్డ్‌ అవుట్లు, రన్ అవుట్లు ఎన్ని

  • పరుగులు మరియు బంతులతో బ్యాట్స్‌మన్ భాగస్వామ్యం

Apart from this, experts also show you graphs, for the number of runs scored in each over (they are called the Manhattan charts), and also the graph of run-rate (worm graph).

ఇవే కాకుండా, నిపుణులు మీకు గ్రాఫ్ లు, ప్రతి ఓవర్లో సాధించిన పరుగుల సంఖ్య (వీటిని మాన్హట్టన్ చార్టులు అని అంటారు) మరియు రన్-రేటు గ్రాఫ్ (వామ్ గ్రాఫ్) కూడా చూపిస్తారు.

[Contributed by administrator on 15. März 2018 16:42:46]


×
    Graphs