×
  • We have raw data of the T10 cricket match.

  • మన దగ్గర టీ 10 మ్యాచ్ యొక్కస్కోర్  ఉంది.  

Here in the T10 commentary data, we can put the runs against each ball in the over.

ఈ టీ 10 కామెంటరీ డేటా లో మనం ప్రతి బాల్ కి ఎదురుగా ఆ ఓవర్ లో  ఎన్ని పరుగులు తీశారో  పెట్టచ్చు

So in this activity we will look at the given raw commentary data and tabulate that data into spreadsheet.

కనుక మనం ఈ ఆక్టివిటీ లో ఇవ్వబడిన  కామెంటరీ డేటా ని చూసి ఆ డేటా ని స్ప్రెడ్షీట్ లో పట్టిక రూపంలో పెట్టచ్చు.  

[Contributed by administrator on 15. März 2018 16:43:02]


×
    Graphs