×
  • After calculating run rate,  for each over, we will see numbers with more than 2 decimal points, which is default setting
  • We can change this to show numbers with max 2 decimal points
  • For this select the column "Run rate" by clicking on its column header
  • Then right click mouse and select Format Cells option
  • A pop-up will get opened with Number as selected category
  • Then go to Decimal Places in Options and replace 0 by 2 either by using upper arrow
  • Press "OK" to apply the change
  • Now you will see numbers with only two decimal points in Run Rate column.

ఇప్పుడు రన్ రేటు కాలమ్ లో మీకు నంబర్లు రెండు డెసిమల్ పాయింట్లతో మాత్రమే కనిపిస్తాయి.

మార్పును వర్తింపజేయడానికి "OK" పై నొక్కండి

తరువాత ఆప్షన్స్‌లోని డెసిమల్ ప్లేసెస్ కి వెళ్ళి ఎగువ ఏరేని ఉపయోగించి 0 స్థానంలో 2 పెట్టండి.

సెలెక్ట్‌ చేసిన కేటగిరిగా నంబరుతో పాప్-అప్ ఓపెన్ అవుతుంది

తరువాత మౌస్ పై రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్‌ ఆప్షన్ సెలెక్ట్‌ చేయండి.

ఇందుకోసం, కాలమ్ "Run rate" సెలెక్ట్‌ చేయండి, దాని కాలమ్ హెడ్డర్ పై క్లిక్ చేయడం ద్వారా.

గరిష్టంగా 2 డెసిమల్ పాయింట్లతో నంబర్లు చూపించేందుకు మనం దీన్ని మార్చవచ్చు.

ప్రతి ఓవర్ కి రన్ రేటును గణించిన తరువాత, మనకు 2కి పైగా డెసిమల్ పాయింట్లతో మనకు నంబర్లు కనిపిస్తాయి, ఇది డిఫాల్ట్‌ సెట్టింగ్.

[Contributed by administrator on 15. März 2018 16:44:41]

×