×
  • Run rate is nothing but average runs per over

    ఒక ఓవర్ లో తీసిన పరుగుల సగటు ని రన్ రేట్ అని అంటారు

  • So we have to divide the innings total runs by number of completed overs.

  • మనం ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ లో తీసిన మొత్తము పరుగుల ని ఎన్ని ఓవర్ లు పూర్తి అయ్యాయో దానితో గుణించాలి

  • Select cell J2 and enter the formula as =(I2/A2) and press enter

  • J2 సెల్ ని ఎంచుకొని =(I2/A2) అను ఫార్ములా ని ఎంటర్ చేయండి దాని తర్వాత ఎంటర్ నొక్కండి

  • Run rate after 1st over will get reflected

మొదటి ఓవర్ తర్వాత రన్ రేట్ కనపడుతుంది


 
  • Select cell L3 and enter the formula as =(K3/A3) and press "enter" button.
  • Run rate after 2nd over will get reflected.
 

 
  • Now drag the tiny rectangle of selected cell to reflect formula output for remaining overs.

[Contributed by administrator on 15. März 2018 16:44:53]

×