- As we know commentary data of T20 cricket match can not be directly used for analysis.
- Since that we learned about, how to map the commentary data in spreadsheet ball by ball for each over.
- Now we will represent statistical data which we extracted from raw data, in Graphical formats i.e. Graphs/Charts.
- Spreadsheets can be very useful to plot graphs from the given data.
- Graphs are of different types like Column chart, Bar chart, Line chart, Pie chart, Scatterplot etc.
- Different types of graphs are used for different dimension of data presentation
- Graph has axis like X , Y etc.
- Data gets plotted against those axis, showing some relations between data quantities.
- టి20 క్రికెట్ మ్యాచ్ యొక్క కామెంటరీ డేటాను విశ్లేషణ కోసం మనం నేరుగా ఉపయోగించలేమనే విషయం మనకు తెలుసు.
- కాబట్టి మనం ప్రతి ఓవర్ కి బంతి బంతికీ స్ప్రెడ్ షీట్ లో కామెంటరీ డేటాను ఎలా మ్యాప్ చేయానే విషయం గురించి మనం తెలుసుకున్నాము.
- రా డేటా నుంచి మనం తీసుకున్న గణాంక డేటాను ఇప్పుడు మనం గ్రాఫికల్ ఫార్మాట్లలో, అంటే గ్రాఫిక్స్/చార్టుల్లో చూపిద్దాము
- ఇవ్వబడిన డేటా నుంచి గ్రాఫ్ లను నిర్దేశించడానికి స్ప్రెడ్ షీట్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
- గ్రాఫ్ లు కాలమ్ చార్టు, బార్ చార్టు, లైన్ చార్టు, పై చార్టు, స్కాటర్ ప్లాట్ లాంటి విభిన్న రకాలుగా ఉంటాయి.
- విభిన్న కొలతలు గల డేటా సమర్పణ కోసం విభిన్న రకాల గ్రాఫ్ లను ఉపయోగిస్తారు.
- గ్రాఫ్ కి X , Y తదితర యాక్సిస్ ఉంటాయి
- డేటా పరిమాణాల మధ్య కొన్ని సంబంధాలను చూపిస్తూ, ఆ యాక్సిస్ పై డేటా నిర్దేశనం చేయబడుతుంది.
In this activity we will learn how to draw graphs/charts.
గ్రాఫ్స్/చార్టులు ఎలా గీయాలో ఈ యాక్టివిటిలో మనం నేర్చుకుందాము.
[Contributed by administrator on 15. März 2018 16:46:31]