×

Chart Elements

చార్టు ఎలిమెంట్స్‌

  • In chart elements, we get options for:

    • Giving title, subtitle for chart

    • Giving labels for axis

    • Display or Hide grid for axis

    • Display or Hide Legend, if display then its position on chart

  • These are 4 major steps that we can follow to display full detailed graph for selected data.

  • Though we can create graphs by taking default settings as we done here, but it is good practice to specify Chart elements on chart.

  • Other settings are required as per the arranged data and its presentation.

  • చార్టు ఎలిమెంట్స్‌లో, మనకు ఈ కింది వాటికి ఆప్షన్స్‌ లభిస్తాయి

  • చార్టుకు టైటిల్,

  • సబ్ టైటిల్ ఇవ్వడం

    • యాక్సిస్ కి లేబుల్స్‌ ఇవ్వడం

    • యాక్సిస్ కి డిస్ ప్లే లేదా హైడ్ గ్రిడ్

    • డిస్ ప్లే లేదా హైడ్ లెజెండ్, ఒకవేళ డిస్ ప్లే అయితే చార్టుపై దాని పొజిషన్

    • సెలెక్ట్‌ చేసిన డేటాకు సంపూర్ణ వివరణాత్మక గ్రాఫ్ ని డిస్ ప్లే చేయడానికి మనం పాటించదగిన 4 మేజర్ స్టెప్స్‌ ఇవి.

    • మనం ఇక్కడ చేసినట్లుగా డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ తీసుకోవడం ద్వారా మనం గ్రాఫ్ లను తయారుచేయగలిగినప్పటికీ, చార్టు ఎలిమెంట్స్‌ని చార్టుపై సూచించడం మంచి విధానం.

    • ఏర్పాటుచేసిన డేటా మరియు దాని సమర్పణ ప్రకారం ఇతర సెట్టింగులు అవసరమవుతాయి.

 
[Contributed by administrator on 15. März 2018 16:47:49]

×