×
  • Pie charts represent subcategories, by breaking data components into slices or disk divisions.
  • Select the cell range showing total single, total doubles, ...., etc. (For example: N22:T22)
  • Go to "Chart" menu and click on it.
  • Select chart type as "Pie" chart.
  • Pie chart will display runs as slices.
  • Area covered by each slice, corresponds to the runs taken in that particular category/division.
  • Total should be equal to the inning's "final total".
  • డేటా భాగాలను స్లైస్ లుగా లేదా డిస్క్‌ డివిజన్స్‌గా విభజించడం ద్వారా, సబ్ కేటగిరిలను పై చార్టులు సూచిస్తాయి.

  • టోటల్ సింగిల్, టోటల్ డబల్స,...., తదితర వాటిని చూపించే సెల్ రేంజ్ ని సెలెక్ట్‌ చేయండి (ఉదాహరణకు: N22:T22)

  • "Chart" మేనూకు వెళ్ళి దానిపై క్లిక్ చేయండి.

  • చార్టు రకాన్ని "Pie" చార్టుగా సెలెక్ట్‌ చేయండి.

  • పరుగులను స్లైస్లుగా "Pie" చార్టు చూపిస్తుంది.

  • ప్రతి స్లైస్ కవర్ చేసే ఏరియా, ఆ నిర్దిష్ట కేటగిరి/డివిజన్లో తీసుకున్న పరుగులకు సమానంగా ఉంటుంది.

  • ఇన్నింగ్స్‌ యొక్క ‘‘ఫైనల్ టోటల్’’కి సమానంగా టోటల్ ఉండాలి.

[Contributed by administrator on 15. März 2018 16:49:24]

×