×

Collecting Data

We will collect the data from all of you in the class. For this purpose we will first use the blackboard.
Your teacher will create two columns  on the blackboard. In the first column he will write the months in the year

తరగతి గదిలో మీ అందరి నుంచి మేము డేటా సేకరిస్తాము. ఇందుకోసం మొదటగా మేము బ్లాక్ బోర్డు ఉపయోగిస్తాము.

మీ ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డుపై రెండు కాలమ్స్‌ గీస్తారు. మొదటి కాలమ్ లో అతను సంవత్సరంలోని నెలలు రాస్తారు.

Months Dates
January  
February  
March  
April  
May  
June  
July  
August  
September  
October  
November  
December  

 


Look at the sample picture below to see the birth dates for various months:

వివిధ నెలలకు పుట్టిన తేదీలను చూసేందుకు ఈ కింద ఉన్న శాంపిల్ బొమ్మ చూడండి:

 

Note down this data in your Student Handbook page.

ఈ డేటాను మీ విద్యార్థి చేతిపుస్తకం పేజీలో రాసిపెట్టుకోండి.

[Contributed by administrator on 15. März 2018 16:50:31]


×
    Graphs