×

When you plot the data with a graph you can answer a few questions.

మీరు గ్రాఫ్ తో డేటాను పెట్టినప్పుడు మీరు కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరు.

For example,

ఉదాహరణకు,

  • Which month had the maximum number of birthdays?

  • Which month had minimum number of birthdays?

  • Which day had maximum number of birthdays?

  • Which month had more female birthdays?

  • Which month had more male birthdays?

  • ఏ నెలలో పుట్టిన రోజుల సంఖ్య ఎక్కువగా ఉంది?

  • ఏ నెలలో పుట్టిన రోజుల సంఖ్య తక్కువగా ఉంది?

  • ఏ రోజున పుట్టిన రోజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి?

  • ఏ నెలలో ఆడవాళ్ళ పుట్టిన రోజులు ఎక్కువగా ఉన్నాయి?

  • ఏ నెలలో మగవాళ్ళ పుట్టిన రోజుల సంఖ్య ఎక్కువగా ఉంది?

Did you find that any two people in the class share the same birthday?

తరగతిలో ఎవరైనా ఇద్దరి పుట్టిన రోజు ఒకే రోజున వచ్చినట్లుగా మీకు తెలిసిందా?

Write down the answers to these questions in your handbook. Think about more questions that you can ask and answer in the handbook.

ఈ ప్రశ్నలకు జవాబులు మీ చేతిపుస్తకంలో రాయండి. మీరు అడగగల మరిన్ని ప్రశ్నల గురించి ఆలోచించి జవాబులు చేతి పుస్తకంలో రాయండి.

[Contributed by administrator on 15. März 2018 16:51:28]


×
    Graphs