We will use the application Freeplane to create our mindmaps. The application has an icon of a Honeybee as shown below. The help pages will show you how to create and format mindmaps.
మన మైండ్ మ్యాప్ ని చేయడానికి ఫ్రీ ప్లేన్ అప్లికేషన్ ని వాడతాము. క్రింద చూపిన విధంగా అప్లికేషన్ తేనెటీగ యొక్క చిహ్నాన్ని కలిగి ఉంది. “హెల్ప్” పేజీలు మైండ్ మ్యాప్ ల ను ఎలా చెయ్యాలి మరియు ఫార్మాట్ చెయ్యాలి అని చెపుతాయి.
When you open Freeplane you get a default root node named New Mindmap which you can edit. This can be done by double clicking on the root node.
మీరు ఫ్రీ ప్లేన్ ఓపెన్ చెయ్యగానే మీకు డిఫాల్ట్ రూట్ నోడ్ అన్న పేరు తో ఒక కొత్త మైండ్ మ్యాప్ కనిపిస్తుంది, దానిని మీరు ఎడిట్ (మార్చవచ్చు). దీనిని మీరు రూట్ నోడ్ మీద రెండు సార్లు క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు
Once you have renamed to root node, you can create the child nodes on the Level 1. This can be done by pressing the Insert button on your key board (Find out where this button is!).
మీరు రూట్ నోడ్ పేరు మార్చిన తర్వాత, మీరు లెవెల్ 1 లో చైల్డ్ నోడ్లను చేయవచ్చు . దీనిని మీ కీ బోర్డులో ఇన్సర్ట్ బటన్ ని నొక్కడం ద్వారా చేయవచ్చు (ఈ బటన్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోండి!).
To create more nodes on Level 1 simply press Enter button and you will get another node at that Level.
స్థాయి 1 లో మరిన్ని నోడ్ లు కావాలంటే ఎంటర్ బటన్ ని నొక్కితే ఆ స్థాయిలో మరో నోడ్ పొందుతారు.
To create child nodes at Level 2, first select any node of Level 1 by clicking on it. Then press Insert button again. This will create child nodes at Level 2.
స్థాయి 2 లో చైల్డ్ నోడ్ లు కావాలంటే , మొదటి స్థాయి 1 యొక్క నోడ్ పై క్లిక్ చేయడం ద్వారా ఎంచుకోవచ్చు . “ఇన్సర్ట్” బటన్ ని మళ్ళీ నొక్కండి .ఇప్పుడు స్థాయి 2 లో చైల్డ్ నోడ్ ని చేయవచ్చు .
The mindmap files are saved with a .mm extension. To save the file press Control+S or go to File> Save.
మైండ్ మ్యాప్ ఫైల్ ఒక .ఎమ్ ఎమ్ పొడిగింపు తో సేవ్ చేయబడతాయి. ఫైల్ ని సేవ్ చెయ్యడానికి కంట్రోల్+ ఎస్ నొక్కండి లేదా “ఫైల్” కి వెళ్ళి > సేవ్ చేయండి.
The mindmaps can be exported to various other image formats like jpg, png, svg and pdf. So this means you can insert a mindmap in an Inkscape drawing too!
జె పి జి , పి యెన్ జి , ఎస్ వి జి మరియు పిడిఎఫ్ వంటి ఇతర ఇమేజ్ ఫార్మాట్లలో మైండ్ మ్యాప్ లు ఎగుమతి చేయబడతాయి. కాబట్టి ఇంక్ స్కేప్ డ్రాయింగ్ (బొమ్మ) ని కూడా మైండ్ మ్యాప్ లో ఇన్సర్ట్ చెయ్యవచ్చు.
[Contributed by administrator on 15. März 2018 17:02:49]