×

Mapping an organization (Source file)
ఒక సంస్థ ని మ్యాప్ చేయడం (Source file)


In this activity we will create a mind map depicting the organisational structure of the an institution or organisation. We have many institution around us. These can be a gram panchayat, state departments, the office of the Prime Minister country,  office of the Chief Minister, banks, schools, judiciary, police, military, co-operative societies etc.

ఈ ఆక్టివిటీ లో మనం ఒక సంస్థ యొక్క ఆర్గనైజషన్ స్ట్రక్చర్ ని మైండ్ మ్యాప్ లో చేద్దాం. మన చుట్టూ చాలా సంస్థ లు ఉన్నాయి. వీటిలో గ్రామ పంచాయతీ, రాష్ట్ర డిపార్ట్మెంట్ లు, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆఫీస్, రాష్ట్ర ముఖ్య మంత్రి, బ్యాంకు లు, పాఠశాల లు, న్యాయవ్యవస్థ, పోలీసు, సైనిక, కో-ఆపరేటివ్ సొసైటీలు మొదలైనవి.



Which one of these you find most interesting? Decide upon any one of them and get more information about them. The organisation will be the root node. You will need to find the
  • Various parts of the organisation and their work
  • Level 1 highest office bearer (for example, Chief Minister for a state or a Sarpanch for a village)
  • Level 2 postions under the highest office bearer (for example, council of ministers)
  • Level 3 further positions under Level 2 and so on.

వీటిలో ఈ మీకు ఆసక్తికరంగా ఉన్నాయి ? వీటి ఒక అంశాన్ని ఎంచుకొని వాటి గురించి సమాచారం సేకరించండి. సంస్థ రూట్ నోడ్ అవుతుంది. మీరు ఈ కింది విషయాలను కనుకోండి.

  • సంస్థ లో వివిధ శాఖ లు మరియు వారు చేసే పని.

  • లెవెల్ 1 : ఆఫీస్ లో అత్యధిక బేరర్ (ఉదాహరణకు,రాష్ట్రం లో ముఖ్య మంత్రి లేక ఒక గ్రామం లో సర్పంచి)

  • లెవెల్ 2: ఆఫీస్ లో అత్యధిక బేరర్ కింద పదవులు (ఉదాహరణకు, మంత్రుల కౌన్సిల్)

  • లెవెల్ 3: లెవెల్ 2 కింద ఉన్న పదవులు మొదలైనవి.

 


You can also include the functions of each position in the organisation and special powers that they may have.
 

United Nations Source File

As an example the mindmap below shows the structure of the United Nations and its components.

మీరు ఇంకా ప్రతి యొక్క పదవి యొక్క బాధ్యతలు మరియు వారికీ ఉన్న ప్రత్యేక అధికారాలు.

ఐక్యరాజ్యసమితి సోర్స్ ఫైల్

ఉదాహణకు ఈ కింది మైండ్ మ్యాప్ ఐక్యరాజ్యసమితి స్ట్రక్చర్ మరియు వాటి భాగాలు.

 

United
 
[Contributed by administrator on 15. März 2018 17:05:49]


×
    Graphs Help