In this activity we will create a mindmap from any topic in our textbooks. Our text books are also groups of different types of topics we study. Each topic than has its own groups and links within.
ఈ ఆక్టివిటీ లో మనం మనం టెక్స్ట్ బుక్ నుండి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మైండ్ మ్యాప్ చేద్దాం. మన టెక్స్ట్ బుక్ లు కూడా మనం చదివే విభిన్న అంశాల గ్రూప్ లు. Let's try any one of the topics that you like most. It can be from any subject like language, social science, science and mathematics.
మీకు బాగా నచ్చిన ఏదైనా అంశం గురించి మనం చేయడం మొదలెడదాం. అంశం వీటిలో దేని కైనా సంబంధించింది కావచ్చు భాష, సాంఘిక శాస్త్రం మరియు గణితం. Some topics can be (you can choose topics which are not listed below too!)
కొని అంశాలు పైన ఇచ్చిన వాటికీ బయట కూడా ఉండచ్చు. classification of plants and animals, energy, chemistry, geology, acids and bases, properties of matter, solid liquid and gases, compounds and elements mixtures, grammar, poems, stories, plays, human body, ecological systems, historical events, eminent personalities, current affairs, festivals, farming, food etc.
మొక్కలు మరియు జంతువులు, శక్తి, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం , ఆమ్లాలు మరియు క్షారాలు, విషయం యొక్క లక్షణాలు, ఘన ద్రవ మరియు వాయువులు, సమ్మేళనాలు మరియు మూలకాల మిశ్రమాలను, వ్యాకరణం, పద్యాలు, కథలు, నాటికలు, మానవ శరీరం, పర్యావరణ వ్యవస్థలు, చారిత్రక సంఘటనలు, ప్రముఖుల, కరెంట్ అఫైర్స్, పండుగలు, వ్యవసాయ, ఆహారం మొదలైనవి. Choose a topic and find all the information about this topic. The root node of the mindmap would be this topic. Find out various categories, examples, functions, meaning of the various parts and add them to the mind map. You can add Notes to the Node for additional information.
ఒక అంశం తీస్కొని దాని గురించి సమాచారం సేకరించండి. మైండ్ మ్యాప్ యొక్క రూట్ నోడ్ మీ అంశం అవుతుంది. ఈ మైండ్ మ్యాప్ కి ఏమేమి వివిధ రకాలు , ఉదాహరణలు, విధులు, వివిధ భాగాలను అర్థం చేసుకొని వీటి లో పెట్టండి. అదనపు సమాచరం చెప్పడానికి నోడ్ ల కు నోట్ ని వాడండి.
We give a couple of examples. You can download the source files to open them in Freeplane and work with them.
మనం కొన్ని ఉదాహరణలు. మీరు కొన్ని సోర్స్ ఫైల్స్ ని డౌన్లొడ్ చేశాక వాటిని ఫ్రీ ప్లేన్ లో ఓపెన్ చేసి పని చేయడం మొదలు పెట్టండి.
ఉదాహ
Example 1 Rock Types Source File ఉదాహరణ 1: రకరకాల రాక్ ల సోర్స్ ఫైల్
Example 2 Human body systems Source File ఉదాహరణ 2: మానవ శరీర వ్యవస్థల సోర్స్ ఫైల్
[Contributed by administrator on 15. März 2018 17:07:25]
Mapping a topic
In this activity we will create a mindmap from any topic in our textbooks. Our text books are also groups of different types of topics we study. Each topic than has its own groups and links within.ఒక అంశాన్ని మ్యాప్ చేయుట
ఈ ఆక్టివిటీ లో మనం మనం టెక్స్ట్ బుక్ నుండి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని మైండ్ మ్యాప్ చేద్దాం. మన టెక్స్ట్ బుక్ లు కూడా మనం చదివే విభిన్న అంశాల గ్రూప్ లు. Let's try any one of the topics that you like most. It can be from any subject like language, social science, science and mathematics.
మీకు బాగా నచ్చిన ఏదైనా అంశం గురించి మనం చేయడం మొదలెడదాం. అంశం వీటిలో దేని కైనా సంబంధించింది కావచ్చు భాష, సాంఘిక శాస్త్రం మరియు గణితం. Some topics can be (you can choose topics which are not listed below too!)
కొని అంశాలు పైన ఇచ్చిన వాటికీ బయట కూడా ఉండచ్చు. classification of plants and animals, energy, chemistry, geology, acids and bases, properties of matter, solid liquid and gases, compounds and elements mixtures, grammar, poems, stories, plays, human body, ecological systems, historical events, eminent personalities, current affairs, festivals, farming, food etc.
మొక్కలు మరియు జంతువులు, శక్తి, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం , ఆమ్లాలు మరియు క్షారాలు, విషయం యొక్క లక్షణాలు, ఘన ద్రవ మరియు వాయువులు, సమ్మేళనాలు మరియు మూలకాల మిశ్రమాలను, వ్యాకరణం, పద్యాలు, కథలు, నాటికలు, మానవ శరీరం, పర్యావరణ వ్యవస్థలు, చారిత్రక సంఘటనలు, ప్రముఖుల, కరెంట్ అఫైర్స్, పండుగలు, వ్యవసాయ, ఆహారం మొదలైనవి. Choose a topic and find all the information about this topic. The root node of the mindmap would be this topic. Find out various categories, examples, functions, meaning of the various parts and add them to the mind map. You can add Notes to the Node for additional information.
ఒక అంశం తీస్కొని దాని గురించి సమాచారం సేకరించండి. మైండ్ మ్యాప్ యొక్క రూట్ నోడ్ మీ అంశం అవుతుంది. ఈ మైండ్ మ్యాప్ కి ఏమేమి వివిధ రకాలు , ఉదాహరణలు, విధులు, వివిధ భాగాలను అర్థం చేసుకొని వీటి లో పెట్టండి. అదనపు సమాచరం చెప్పడానికి నోడ్ ల కు నోట్ ని వాడండి.
We give a couple of examples. You can download the source files to open them in Freeplane and work with them.
మనం కొన్ని ఉదాహరణలు. మీరు కొన్ని సోర్స్ ఫైల్స్ ని డౌన్లొడ్ చేశాక వాటిని ఫ్రీ ప్లేన్ లో ఓపెన్ చేసి పని చేయడం మొదలు పెట్టండి.
ఉదాహ
Example 1 Rock Types Source File
ఉదాహరణ 1: రకరకాల రాక్ ల సోర్స్ ఫైల్
Example 2 Human body systems Source File
ఉదాహరణ 2: మానవ శరీర వ్యవస్థల సోర్స్ ఫైల్