×
  • Whenever we create new spreadsheet, we should save it at some location by naming the file.
  • So newly opened spreadsheet can be saved using key combination as "Ctrl + S"
  • Also can be done using "Save" option from "File" menu, present on left top corner.
  • 2 steps for saving file
  • మనం ఎప్పుడూ కొత్త స్ప్రెడ్ షీట్ ని క్రియేట్ చేసినా, ఫైల్ పేరు ఇవ్వడం ద్వారా ఏదో ఒక చోట దాన్ని భద్రపరచాలి.
  • కాబట్టి కొత్తగా ఓపెన్ చేసిన స్ప్రెడ్ షీట్ ని “ctrl+S”గా కీ కాంబినేషన్ ని ఉపయోగించి భద్రపరచవచ్చు.
  • పైన ఎడమ వైపు మూలలో ఉన్న “File” మేనూ నుంచి “Save” ఆప్షన్ ని ఉపయోగించి కూడా చేయవచ్చు.
  • ఫైల్ ని సేవ్ చేయడానికి 2 స్టెప్స్‌
 

Naming File:

ఫైల్ పేరు ఇవ్వుట:

  • Name of the file should reflect, what the file is about in short.

  • Avoid using special characters like @,!,$,#,%,^,&,*,(,),

  • We can use "-" or "_" in file name

  •      ఫైల్ దేని గురించి అనే విషయాన్ని ఫైల్ పేరు క్లుప్తంగా ప్రతిబింబించాలి.

  • @,!,$,#,%,^,&,*,(,), లాంటి ప్రత్యేక క్యారక్టర్లు ఉపయోగించడం మానుకోవాలి.

  • ఫైల్ పేరులో మనం "-" or "_" ఉపయోగించవచ్చు.


 

 
[Contributed by administrator on 15. März 2018 17:43:09]

×