×

Making data entry into spreadsheet tabular structure:

స్ప్రెడ్ షీట్ టాబ్యులర్ స్ట్రక్చర్లోకి డేటాను ఎంటర్ చేయుట

Now that we have created structure in spreadsheet for entering sample bill data, we will add the values into corresponding rows and columns:
శాంపిల్ బిల్ డేటాను ఎంటర్ చేసేందుకు స్ప్రెడ్ షీట్ లో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ను రూపొందించాము కాబట్టి, మనం విలువలను సంబంధిత వరుసలు మరియు కాలమ్స్‌లో ఎంటర్ చేద్దాము:

  • Add serial numbers into first column named as "Sr. No."

  • As we have 10 items in the given sample bill, we need to add serial numbers from 1 to 10.

  • So go to cell "A2" and enter "1" into that cell and press "Enter" button.

  • Important: "Enter" button is used to take control from current cell to next cell, in the same column, Vertically.

  • Then control automatically goes to next cell "A3", which gets highlighted by displaying its boundaries as bold.

  • Enter "2" in that cell "A3" and press "Enter" button.

  • Likewise we will add numbers till "10" upto cell "A11".

  • ‘‘వ.సంఖ్య’’గా పేరు గల మొదటి కాలమ్ లో సీరియల్ నంబర్లు చేర్చాలి.

  • ఇవ్వబడిన శాంపిల్ బిల్లులో మనకు 10 ఐటమ్స్‌ ఉన్నాయి కాబట్టి, మనం సీరియల్ నంబర్లను 1 నుంచి 10 చేర్చాలి.

  • కాబట్టి ‘‘ఎ2’’ సెల్ కి వెళ్ళండి మరియు ఆ గది లో ‘‘1’’ ఎంటర్ చేయండి మరియు ‘‘ఎంటర్’’ బటన్ ని నొక్కండి.

  • ముఖ్యవిషయం. ప్రస్తుత సెల్ నుంచి తదుపరి సెల్ కు నియంత్రణ తీసుకోవడానికి ‘‘ఎంటర్’’ బటన్ ని ఉపయోగించాలి, అదే వరుసలో, నిలువుగా.

  • అప్పుడు కంట్రోల్ ఆటోమేటిక్ గా తదుపరి సెల్ ‘‘ఎ3’’కి వెళుతుంది, లావు అక్షరాల్లో హద్దులను ప్రదర్శించడం ద్వారా ఇది హైలైట్ అవుతుంది.

  • ఆ సెల్ ‘‘ఎ3’’లో ‘‘2’’ ఎంటర్ చేయండి మరియు ‘‘ఎంటర్’’ బటన్ నొక్కండి.

  • అలాగే సెల్ ‘‘ఎ11’’ వరకు ‘‘10’’ వరకు నంబర్లు చేర్చాలి.

  • అలాగే, తదుపరి మూడు కాలమ్స్‌, వివరాలు, పరిమాణం మరియు రేటు (రూ.) కోసం మనం విలువలు చేర్చాలి.


 
Likewise, we will add values for next three columns, Particulars, Quantity and Rate(Rs.).


[Contributed by administrator on 15. März 2018 17:43:22]

×