i2C - తెలుగు > File > Adding runs per ball per over > Start adding runs for each ball in every over by selecting corresponding cell, starting from "B2" cell. Symbols for adding extra runs: If wicket is fallen, then enter "W" in the corresponding cell. If wide ball bowled, then enter "Wd" in the corresponding cell. If byes runs come, then apend "B" to the number of runs taken. (e.g. 2B : two byes runs taken) Likewise we will add the runs ball by ball for each over till 6th over. In the 6th over we come to know that 2nd ball of the over is wide ball. Because of this wide bowl, bowler has bowled one extra ball that is 7th ball of 6th over. But we made columns with the provision that, each over will have maximum 6 balls. So we need extra column, apart from existing ones, so lets go to next page to find out what to do. ప్రతి ఓవర్ లో ప్రతి బంతికి పరుగులు కలుపట: ‘‘బి2’’ సెల్ నుంచి ప్రారంభించి, సమాన సెల్ ను ఎంపిక చేయడం ద్వారా ప్రతి ఓవర్లో ప్రతి బంతికి పరుగులు కపడం ప్రారంభించండి. అదనపు పరుగులు కలిపేందుకు సింబల్స్ వికెట్ పడితే, ‘‘డబ్ల్యు’’ని సంబంధిత సెల్ లో ఎంటర్ చేయండి. వైడ్ బాల్ వేస్తే, ‘‘డబ్ల్యుడి’’ని సంబంధిత సెల్ లో ఎంటర్ చేయండి. బైస్ పరుగులు వస్తే, ‘‘బి’’ని తీసిన పరుగులకు కలపండి (ఉదా: 2బి: 2 బైస్ పరుగులు తీసినట్లుగా) ఈ విధంగా 6వ ఓవర్ వరకు ప్రతి ఓవర్ కు బంతి తరువాత బంతికి మనం పరుగులు కలపాలి. ఓవర్ లో 2వ బంతి బైడ్ బాల్ అనే విషయం 6వ ఓవర్లో మనకు తెలిసింది. ఈ వైడ్ బాల్ కారణంగా, బౌలర్ ఒక బంతి అదనంగా బౌల్ చేశాడు, అంటే అది 6వ ఓవర్లో 7వ బంతి. కానీ ప్రతి ఓవర్లో గరిష్టంగా 6 బాల్స్‌కి మాత్రమే ఏర్పాటుతో మనం కాలమ్స్ తయారుచేశాం. కాబట్టి ఇప్పుడున్నవి కాకుండా మనకు అదనపు కాలమ్ కావాలి, కాబట్టి ఏం చేయాలో తెలుసుకునేందుకు అదనపు పేజీకి వెళదాము. [Contributed by administrator on 15. März 2018 17:44:33] × Tags calc help spreadsheet data entry 2-2 More Views Show no. of views Programs
ప్రతి ఓవర్ లో ప్రతి బంతికి పరుగులు కలుపట: