×
  • Graphs helps in summarizing and displaying data in a way that will be easy to most of the peoples to understand.

  • Graphs represents data in a quick way, showing the most important facts.

  • As they shows data in visual diagrams, they will be easy to remember.

  • Graphs can be used in subjects like Maths, Science, Biology etc. for different purposes depending upon the information that user wants to convey.

  • అత్యధిక మంది ప్రజలు అర్థంచేసుకునేందుకు సులభంగా ఉండే విధంగా డేటా సారాంశం ఇవ్వడానికి మరియుప్రదర్శించడానికి గ్రాఫ్స్‌ సహాయపడతాయి.

  • డేటాను గ్రాఫ్స్‌ త్వరగా సూచిస్తాయి, అత్యంత ముఖ్యమైన వాస్తవాలను చూపిస్తాయి.

  • అవి విజువల్ డయాగ్రామ్స్‌లో డేటాను చూపిస్తాయి కాబట్టి, వాటిని గుర్తుపెట్టుకోవడం సులభం

  • యూజర్ తెలియజేయాలనుకున్న సమాచారం ఆధారంగా, విభిన్న ఉద్దేశాల కోసం గణితం,శాస్త్రము, జీవశాస్త్రము మొదలైనటువంటి సబ్జెక్టుల్లో గ్రాఫ్స్‌ ని ఉపయోగించాలి

[Contributed by administrator on 15. März 2018 17:45:48]


×
    Graphs