×
  • For calculating singles, doubles, triples,... etc. we need to count, the corresponding runs taken against each over.
  • సింగిల్స్‌, డబల్స్‌, ట్రిపుల్స్‌ తదితర వాటిని గణించేందుకు, ప్రతి ఓవర్లో చేసిన తత్సమాన పరుగులను మనం గణించవలసి ఉంటుంది.

  • The different steps that we can follow are shown here.
  • మనం పాటించగల విభిన్న స్టెప్స్‌ ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1. Add columns with names as "Total 1's, Total 2's, ....."

కాలమ్స్‌ని "Total 1's, Total 2's, ....." లాంటి పేర్లతో చేర్చండి


2. Add entries into corresponding columns as, number of times that corresponding columns' runs taken in each over

ఎంట్రీలను సంబంధిత కాలమ్స్‌లో, ప్రతి ఓవర్లో చేసిన సంబంధిత కాలమ్ లో తీసుకున్న సంబంధిత పరుగుల సంఖ్యగా చేర్చాలి.

3. If any corresponding columns' runs are not taken, in a particular over, then enter "zero" in that corresponding cell of column and row:

నిర్దిష్ట ఓవర్లో ఏవైనా సంబంధిత కాలమ్స్‌లోని పరుగులను తీసుకోకపోతే, ఆ సంబంధిత కాలమ్ మరియు వరుసలోని సెల్ లో ‘‘జోరో’’ ఎంటర్ చేయాలి.

4. If any wide ball is bowled in an over, then consider it in singles. Likewise if we have "3Wd" then it will be counted as "3" runs:

ఓవర్లో ఏదైనా వైడ్ బాల్ వేస్తే, అనంతరం దీన్ని సింగిల్స్‌లో పరిగణించండి. అలాగే మనకు "3Wd" ఉంటే, దీన్ని ‘‘3’’ పరుగులుగా గణించాలి.



5.Calculate total occurrences for each columns "Total 1's, Total 2's, ...." using "SUM" function, by providing it cell range of that whole column:

"SUM" ఫంక్షన్ ని ఉపయోగించి ప్రతి కాలమ్ లో మొత్తం పరుగులను "Total 1's, Total 2's, ...."గా గణించాలి, ఆ కాలమ్ మొత్తానికి సెల్ రేంజిగా ఇవ్వడం ద్వారా.



6. Use auto completion functionality to calculate for other columns

ఇతర కాలమ్స్‌కి గణించేటప్పుడు ఆటో కంప్లీషన్ ఫంక్షనాలిటిని ఉపయోగించాలి

7.
Totalling Columns

కాలమ్స్‌ని టోటల్ చేయుట

 

 

  • We calculated total number of occurrences of that particular column's run.

  • Now we need to calculate the total runs against each column's runs.

  • For doing so, we have to multiply "number of occurrences" with "runs, that particular column representing".

  • ఆ నిర్దిష్టమైన పరుగుల కాలమ్ లో చేర్చిన మొత్తం పరుగుల సంఖ్యను మేము గణించాము.
     

  • ఇప్పుడు మనం ప్రతి పరుగుల కాలమ్ లోని మొత్తం పరుగుల సంఖ్యను గణించాలి.
     

  • ఇలా చేయడానికి, ఆ నిర్దిష్టమైన కాలమ్ సూచిస్తున్న పరుగుల‘‘తో’’ "number of occurrences"ని మనం గుణించాలి.

 


 

8.
Calculating innings final total:
  • After completing the above process, add all the columns' total, to get inning final total.
  • For this, Write "SUM(" function and select the cell range, which is displaying total runs taken as singles, doubles, .... etc.
  • Match the calculated new total with "Innings Total Runs" final total, which should be same.
 
 
If it is not same, then we have to tally our entries and make corrections if any.
 
If it is not same, then we have to tally our entries and make corrections if any.
 
[Contributed by administrator on 15. März 2018 17:48:42]

×