×
A mind map is a diagram used to visually organize information. A mind map is hierarchical and shows relationships among parts of the information. Usually a mindmap has a central node also called as the root node.
Information like asimages, words and parts of words regarding this central or root node is arranged around it.

For example, the mindmap below shows diferent types of rocks. In this case concept "Rocks" is the central node.

 

మైండ్ మ్యాప్ అనేది ఒక బొమ్మ, దానిని సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడానికి వాడుతాము. మైండ్ మ్యాప్ అనేది హిరార్చిల్ గా ఉంటుంది మరియు సమాచారం మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. మైండ్ మ్యాప్ కి మధ్యలో ఒక సెంట్రల్ నోడ్ ఉంటుంది దాన్ని రూట్ నోడ్ అని అంటారు.

సెంట్రల్ నోడ్ కి సంబందించిన బొమ్మలు, పదాలు వాటి చుట్టూ ఏర్పరచవచ్చు. ఉదాహరణకు ఈ కింది మైండ్ మ్యాప్ విభిన్న రాక్ ల ను చూడండి. ఇక్కడ రాక్స్ సెంట్రల్ నోడ్ గా ఉంటుంది.






The three different types of rocks on the first level are the "child" or sub nodes of the central node.

మొదటి లెవెల్ లో ఉన్న ఈ మూడు విభిన్న రకాల రాక్ ల ను చైల్డ్ నోడ్ లేదా సబ్ నోడ్ లు అని అంటారు.




In this case the central node would be the "parent" or "root" node. Child nodes can have their own sub nodes.

ఇందులో సెంట్రల్ నోడ్యే పేరెంట్ లేదా రూట్ నోడ్ గా ఉంటుంది. చైల్డ్ నోడ్స్ కు వారి సొంత సబ్ నోడ్స్ ఉండచ్చు.






Nodes on one level are called as "sibling" nodes. We can move nodes up and down or left and right, collapse or expand the connected nodes. We can edit and format nodes for fonts, colours and appearance.

ఒకే లెవెల్ లో ఉన్న నోడ్స్ ని సిబ్లింగ్ నోడ్స్ అని అంటారు. మనము ఈ నోడ్స్ ని పైకి కిందికి మరియు ఎడమ వైపు కుడి వైపు, నోడ్ ల ను కొలాప్స్ మరియు ఎక్సపండ్ చేయవచ్చు. మనము నోడ్ ల ను వాటి ఫాంట్, రంగు మరియు రూపురేఖలు మార్చడానికి ఎడిట్ మరియు ఫార్మాట్ చేయవచ్చు.

 




Let us go ahead and prepare our first mindmap!
 

మనము ముందు కు వెళ్లి మన మొదటి మైండ్ మ్యాప్ ని తయారు చేద్దాం!

[Contributed by administrator on 15. März 2018 17:49:48]


×
    Graphs