×

Introducing ourselves

నా గురించి మైండ్ మ్యాప్



In this activity you will use the information that you had written in the first module. Using this information you create a mind map which will systematically organise this information. You can use information from the activity on Introducing ourselves in Module 1.

 

ఈ ఆక్టివిటీ లో మీరు మొదటి మోడ్యూల్ లో వాడిన సమాచారాన్ని వాడుతారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు మైండ్ మ్యాప్ ని తయారు చేస్తారు ఎందులో అయితే సమాచారం సిస్టమాటిక్ గా ఆర్గనైజ్ చేయవచ్చు. మీరు ఆక్టివిటీ లో ఈ సమాచారాన్ని ఉపయోగించి ఒకటవ మోడ్యూల్ లో మనలని మనం పరిచయం చేసుకోవచ్చు.



You can also add more information in this on the topic of What do you want to be when you grow up?

మీరు ఈ టాపిక్ లో మీరు పెద్ద అయిన తర్వాత ఏమి అవ్వాలనుకుంటున్నారు అన్న సమాచారాన్ని పెట్టవచ్చు.

 
  • Find out about the requirements for what you want to become

  • మీ అవ్వాలనుకుంటున్న వాటికి ఏమి చేయాల్సివస్తుంది అన్న విషయాన్ని కనుకొండి.

  • For example, 10+2 is needed for most graduations

  • ఉదాహరణకు డిగ్రీ చదవడానికి 12 తరగతి పూర్తిచేయవలసి ఉంటుంది.

  • You can also tell why you want to be that.

  • మీరు ఎందుకు అది చేయాలనుకుంటున్నారు అని చెప్పండి.

  • For example, I want to be a scientist because....

  • ఉదాహరణకు నేను శాస్త్రవేత్త కావాలనుకుంటున్నాను ఎందుకంటే

  • You can tell if you have any heroes/ famous persons in that field

  • మీకు ఈ వృత్తి లో ఎవరైనా హీరో లు లేదా ప్రసిద్ధులు ఉంటే చెప్పండి.

  • For example, Saina Nehwal is my hero to become a badminton player.

  • ఉదాహరణకు బాడ్మింటన్ ఆడడానికి సైనా నెహ్వాల్ నా హీరో.

I-am-this-telugu.png
 

You can arrange the various points that you have collected and start making the mindmap.

మీరు సేకరించిన విభిన్న పాయింట్ ల ని పెట్టి మైండ్ మ్యాప్ చేయడం ప్రారంభించవచ్చు.

 

 

You would be the central node of this map, you can write your username instead of your actual name in this mindmap. Add as much information as possible about yourself to this mindmap.

మీరు ఈ మ్యాప్ యొక్క సెంట్రల్ నోడ్ అవుతారు, మీరు మీ అసలు పేరు కి బదులు యూసర్ పేరు వాడవచ్చు. మీ మైండ్ మ్యాప్ లో కుదిరినంత సమాచారాన్ని జోడించండి.


 
[Contributed by administrator on 15. März 2018 17:49:57]


×
    Graphs