A family tree shows the ancestors and descendents of a family. It is called a tree because it looks like one with a lot of branches. Each node in such a tree would be an individual in that family. We can thus trace our past using such a representation.
Family trees are commonly used in Biology to show how various organisms have evolved from their ancestors. When such a tree is created for all the organisms it is called as Tree of Life. Shown below is a Tree map showing evolution of humans.
కుటుంబ చెట్టు కుటుంబం లో ని పూర్వికులని తెలుపుతుంది. దానిని చెట్టు అని ఎందుకు అంటారు అంటే ఇందులో కొమ్మలు ఉంటాయి ఇంకా ఇది చెట్టు లాగా ఉంటుంది. ఈ చెట్టు లో ని ప్రతి నోడ్ కుటుంబం లో ఒకరిని తెల్పుతుంది. దీని మూలాన మనం మన గతాన్ని తెల్సుకోవచ్చు.
ఈ కుటుంబ చెట్లు మామూలుగా జీవశాస్త్రంలో విభిన్న జీవ రాసుల పరిణామం చూపించడానికి వాడుతాము. ఇలా అని జీవ రాసుల చెట్టు తయారుచేసాక దీని జీవితం చెట్టు అని అంటారు. ఈ కింద చెట్టు మనుషుల పరిణామం తెల్పుతుంది.
In this activity we will create such family tree. You can go about this in two ways:
Create your family tree for your own family
Create a family tree for some historic, significant family
You will need to ask your parents, grandparents about your ancestors and their names. Go back as much as possible in terms of generations. Then you can find out about the children and brothers and sisters each one of them had. This way you can find all of your relatives. The mindmap that you will create from this information will help you visualise how big your family is!
ఈ ఆక్టివిటీ లో మనం ఒక కుటుమ్బ చెట్టు ని తయారు చేద్దాం. ఈ కింది రెండు విధానాలు వాడచ్చు.
మీ కుటుంబం యొక్క కుటుంబ చెట్టును తయారుచేయండి.
ఒక ప్రసిద్ధుల /చరిత్రకారుల కుటుంబం యొక్క కుటుంబ చెట్టు ని తయారుచేయండి. ఇంచి
మీరు మీ తల్లి తండ్రుల దగ్గర మీ పూర్వీకుల గురించి వారి పేర్లు అడిగి తెలుసుకోండి. కుదిరినన్ని వెనుక తరాల గురించి తెలుసుకోండి. దీని తర్వాత ఒకొక్కరి గురించి వారి అక్క చెలెళ్లు, అన్నా తమ్ముళ్లు, పిల్లల గురించి తెలుసుకోండి. ఈ విధంగా మీరు మీ బంధువుల అందరి గురించి తెల్సుకోవచ్చు. మీరు ఈ వివరాలు తెల్సుకున్న తర్వాత చేసే కుటుంబ చెట్టు ని చూసాక మీ కుటుంబం ఎంత పెద్దదో తెలుస్తుంది.
Make Make a plan for getting all the information that you need to do this and get going. You can choose to have different colors for female and male members of the family.
మీకు ఈ పని చేయడానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించి మొదలు పెట్టండి. మీకు మగవారికి మరియు ఆడవారికి వేరు వేరు రంగులు తో చేయవచ్చు.
For the other way, you will need to go through your history books for this information. Make a chart and find out the years and the descendent. Finally you can start with the first known individual of that family.
ఇంకొక విధంగా చేయడానికి మీరు చరిత్ర పుస్తకాలు సేకరించి చూడాల్సివుంటుంది. ఒక చార్ట్ తయారు చేసి ఎన్ని సంవత్సరాలు మరియు పరిణామం చుడండి. మీకు తెల్సిన మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు ఈ పని ని మొదలు పెట్టవచ్చు.
[Contributed by administrator on 15. März 2018 17:46:07]
Mapping a family tree