×

Uploading and sharing your work

మీ పనిని అప్ లోడ్ చేయుట మరియు పంచుకొనుట

Steps for uploading the files to the platform gallery

  • Go to the platform Gallery and click on the Upload button
  • Select the required file in the File Browser and click on Open button
  • Click on Upload file button
  • Your file is now uploaded to the platform Gallery
ఫైల్స్‌ని ప్లాట్ ఫామ్ గేలరీకి అప్ లోడ్ చేసేందుకు చర్యలు
  • ప్లాట్ ఫామ్ గేలరీకి వెళ్ళి అప్ లోడ్ బటన్ పై క్లిక్ చేయండి
  • కావలసిన ఫైలును ఫైల్ బ్రౌజరులో సెలెక్ట్‌ చేసి ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి
  • అప్ లోడ్ ఫైల్ బటన్ పై క్లిక్ చేయండి
  • ఇప్పుడు మీ ఫైల్ ప్లాట్ ఫామ్ గేలరీకి అప్ లోడ్ అయ్యింది
[Contributed by administrator on 15. März 2018 17:42:02]


×
    Graphs Help