×

Username and Password

యూజర్ పేరు మరియు పాస్ వర్డ్‌

  • To get into the Course Platform you will need a Username and a Password. 
  • Each of you will get to choose one unique name from a list which is with your teacher.
  • The Username and the Password are like a combination key to enter into the site.  
  • You need to remember both your Username and your Password till the end of the course. 
  • కోర్సు ప్లాట్ ఫామ్ కి వెళ్ళడానికి మీకు యూజర్ పేరు మరియు పాస్ వర్డ్‌ అవసరమవుతుంది.

  • మీ ఉపాధ్యాయుని వద్ద ఉన్న జాబితా నుంచి ఒక విలక్షణమైన పేరు మీలో ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలి.
  • యూజర్ పేరు మరియు పాస్ వర్డ్‌లు ఉపయోగిన్చి వెబ్ సైట్ లో కి ప్రవేశిన్చవచ్చు.
  • కోర్సు పూర్తయ్యేంత వరకు మీరు యూజర్ పేరు మరియు పాస్ వర్డ్‌ రెండిటినీ గుర్తుపెట్టుకోవాలి.

 

Opening Course Platform Website

కోర్సు ప్లాట్ ఫామ్ వెబ్ సైట్ ని ఓపెన్ చేయడానికి

 
  • Your teacher will give the address of the Course Platform.
    • A sample address is "http://192.168.1.100".  (The address may change from school to school, please check with your teacher for the correct address at your school.)
  • Go to the address bar in the browser
  • Type the address of the course platform.
  • The website home page will appear and prompting for the “Username” and “Password”.
  • మీ ఉపాధ్యాయుడు మీకు కోర్సు ప్లాట్ ఫామ్ చిరునామా ఇస్తారు.
  • శాంపిల్ చిరునామా http://192.168.1.100. (అడ్రస్(చిరునామా)ప్రతి స్కూలుకూ మారచ్చుకాబట్టి మీ స్కూలులో కరెక్టు చిరునామా కోసం దయచేసి మీ ఉపాధ్యాయుని సంప్రదించండి)
  • బ్రౌజర్ లోని అడ్రస్ బార్ (చిరునామా) కు వెళ్ళండి

  • కోర్సు ప్లాట్ ఫామ్ చిరునామా టైప్ చేయండి

  • వెబ్ సైట్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది మరియు ‘‘యూజర్ నేమ్’’ మరియు ‘‘పాస్ వర్డ్‌’’ అడుగుతుంది.
The video (animated GIF) below gives a sequence of the activity.
ఈ కింద ఉన్న వీడియో (యానిమేటెడ్ జిఐఎఫ్)క్టివిటి యొక్క వరుసక్రమాన్ని ఇస్తుంది




 
[Contributed by administrator on 15. März 2018 16:32:07]

×