×

Calculating Grand Total:

మొత్తాన్ని గణించడం

We have created a structure of mark-sheet in spreadsheet. The data such as subjects and marks for respective subjects are entered. 
Now we will calculate the grand total of marks, by using following steps.

  • As we want to calculate grand total of marks, we have to make summation of marks obtained for all the subjects.

  • Firstly we will go to cell "J7" where we want our grand total to be displayed

  • Now write the formula as "=SUM(" then take mouse pointer to cell "D7" and drag the pointer till the cell "I7", by keeping left mouse button pressed. And press "Enter" button.

  • We should get the final grand total as "424"


మనం మార్క్ షీట్ని స్ప్రెడ్షీట్ లో నిర్మించాము. విషయాలు మరియు ప్రతి సబ్జెక్టు లో సాధించిన మార్కుల డేటా ని ఎంటర్ చేశాము.

ఇప్పుడు మనం మార్కుల  మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది క్రమాన్ని పాటిద్దాం.

మనం మార్కుల మొత్తాన్ని గణించడానికి, మనం అన్ని విషయాల మార్కుల కూడిక ని తయారుచేద్దాం.

మొదట మనం "J7" సెల్ కి వెళ్దాం ఎక్కడైతే మనం మొత్తాన్ని ని చుపించాలనుకుంటున్నామో

ఇపుడు ఫార్ములా  "=SUM" ని రాద్దాము, తర్వాత మౌస్ పాయింటర్ ని "D7" సెల్ మీద పెడదాం మరియు ఈ పాయింటర్ ని సెల్ “17” వరకు మౌస్ యొక్క ఎడమ బటన్ ని నొక్కి పేటి  (డ్రాగ్) లాగుదాము. ఇప్పుడు “ఎంటర్” బటన్  ని నొక్కుదాం.  

మనకు “424” మొత్తం వస్తుంది.  


[Contributed by administrator on 15. März 2018 16:41:20]

×