×

Table in a spreadsheet means, combination of rows and columns.
 

Entering "over numbers" into "overs" column:
  • After pressing "enter" button, again select the cell "A2", look for the tiny square, at the right bottom corner of the selected cell.

    ఎంటర్ బటన్ ని నొక్కిన తర్వాత , మళ్ళీ "A2" సెల్ ని ఎంచుకోండి, ఎంచుకున్న సెల్ కి  కుడి వైపు మూల

    లో  ఉన్న  చిన్న చతురస్రాని గమనించండి.  

     

  • Take your mouse pointer over that tiny square, and drag it, till row number "11".

  • మీ మౌస్ పాయింటర్ ని ఆ చిన్న చతురస్రము మీద పెట్టి 11 వ రో  వరకు డ్రాగ్ చెయ్యండి

  •  

  • Since we need to insert data for 10 overs and first row is used for naming the columns, we need to use 11 rows.

  • మనకు మొత్తం 10 ఓవర్ ల డేటా పెట్టాలి మరియు మొదటి రో కాలమ్ ల పేరు పెడతాం కనుక మనం 11 రో

వాడాల్సి వస్తుంది.  
 


 

Make "over numbers" bold by selecting "Overs" column and press “Ctrl + B” key combination.

[Contributed by administrator on 15. März 2018 16:44:08]

×