×
Chart Type:

చార్టు రకం:
 
  • Chart type gives options like Column chart, Bar chart, Pie chart etc.
  • ​We need to select the chart type as per the need of presentation of data that we want to display.
  • Here we can see how different options resulting into different chart presentation.
  • కాలమ్ చార్టు, బార్ చార్టు, పై చార్టు తదితర ఆప్షన్స్‌ని చార్టు రకం ఇస్తుంది.
  • మనం ప్రదర్శించాలనుకునే డేటాను సమర్పించవలసిన అవసరం ప్రకారం మనం చార్టు రకాన్ని సెలెక్ట్‌ చేయాలి.
  • విభిన్న ఆప్షన్ల వల్ల విభిన్న చార్టు సమర్పణ కలుగుతుందో మనం ఇక్కడ చూడవచ్చు.
Using appropriate chart type for corresponding information is very important.
 
తత్సమాన సమాచారానికి సముచితమైన చార్టు రకం ఉపయోగించడం చాలా ముఖ్యం.

 

[Contributed by administrator on 15. März 2018 16:46:42]

×