×

Using Text Tool

టెక్స్ట్‌ టూల్ ని ఉపయోగించుట

 

Text tool allows to add text in the page. Using the text tool we can add the text in the label like "Name", "Roll No", "Class", "Division", "Subject", etc.

పేజీలో టెక్స్ట్‌ని చేర్చడానికి టెక్స్ట్‌ టూల్ వీలుకల్పిస్తుందిటెక్స్ట్‌ టూల్ ని ఉపయోగించి లేబుల్ లో "Name", "Roll No", "Class", "Division", "Subject" లాంటి టెక్స్ట్‌ని మనం చేర్చవచ్చు.
 

Now we will see  how to add the text in the label.

ఇప్పుడు లేబుల్ లో టెక్స్ట్‌ని ఎలా చేర్చవచ్చో మనం చూద్దాం.

To add text :

  • Go to the Toolbar on the left-side of your Inkscape
  • Look for the Text tool with “A” symbol
  • Click on the Text Tool button and move the pointer on the page
  • Now click the mouse button where the text is to be added. You will see a blinking line where you can start typing the text.
  • Now type the “Name” , “Class”, “Division”, “Subject”, etc. as the label content which will give space for writing your name, class, division, subject, etc. (any other options can also be given for the content space)

 

టెక్స్ట్ ని చేర్చడానికి:

  • మీ ఇంక్ స్కేప్ కి ఎడమ వైపున ఉన్న టూల్ బార్ కి వెళ్ళండి.

  • “A” సింబల్ గల టెక్స్ట్ టూల్ కోసం చూడండి

  • టెక్స్ట్ టూల్ బటన్ పై క్లిక్ చేసి పేజీపై పాయింటర్ ని కదిలించండి

  • టెక్స్ట్ ని చేర్చవలసిన చోట ఇప్పుడు మౌస్ బటన్ పై క్లిక్ చేయండిమీకు బ్లింకింగ్ లైన్ కనిపిస్తుందిఇక్కడ మీరు టెక్స్ట్ టైపు చేయడం ప్రారంభించవచ్చు

  • ఇప్పుడు లేబుల్ కంటెంట్ గా Name” , “Class”, “Division”, “Subject” తదితర వాటిని టైపు చేయండిమీ పేరుతరగతిడివిజన్సబ్జెక్ట్‌ తదితరవాటిని రాయడానికి ఇది చోటు ఇస్తుంది (కంటెంట్ స్పేస్ కోసం ఏవైనా ఇతర ఆప్షన్లు కూడా ఇవ్వవచ్చు).

Example of the label with text contents is shown below:

టెక్స్ట్ కంటెంట్స్‌తో లేబుల్ ఉదాహరణ ఈ కింద ఇవ్వబడింది:
 

[Contributed by administrator on 15. März 2018 16:54:52]

×