×

Using Rectangle Tool.

దీర్ఘచతురస్రం టూల్ ని ఉపయోగించుట

 

We have seen many labels that are rectangular in shape. Let us see how we can make such a simple lable.

We will use the Rectangle Tool in Inkscape to draw the rectangle shape.

దీర్ఘచతురస్రాకారంలో ఉన్న అనేక లేబుల్స్‌ని మనం చూశాముఇలాంటి సింపుల్ లేబుల్ ని మనం ఎలా తయారుచేయవచ్చో చూద్దాం.

దర్ఘచతురస్రాకారం గీయడానికి ఇంక్ స్కేప్ లో మనం దీర్ఘచతురస్రాకార టూల్ ని ఉపయోగిస్తాము.



To draw a rectangle:

  • Go to the tool bar in the left of your Inkscape window
  • Look for the rectangle tool with this rectangle symbol
  • Click on the tool button and move the pointer on the page
  • Now click and hold the mouse button to draw a rectangle

దీర్ఘచతురస్రం గీయడానికి:

  • మీ ఇంక్ స్కేప్ విండో యొక్క ఎడమ వైపున ఉన్న టూల్ బార్ కి వెళ్ళండి.

  • ఈ దీర్ఘచతురస్రం సింబల్ తో దీర్ఘచతురస్రాకార టూల్ కోసం చూడండి

  • టూల్ బటన్ పై క్లిక్ చేయండి మరియు పాయింటర్ ని పేజీపై కదిలించండి

  • దీర్ఘచతురస్రం గీయడానికి ఇప్పుడు మౌస్ బటన్ ని పట్టుకొని దానిపై క్లిక్ చేయండి


So we have drawn a rectangle shape for label

కాబట్టి లేబుల్ కోసం మనం దీర్ఘచతురస్రాకారం గీశాము.

[Contributed by administrator on 15. März 2018 16:54:11]

×