×

Open a new Inkscape file

కొత్త ఇంకుస్కేప్ ఫైలును ఓపెన్ చేయుట

 
  • Once you have chosen a theme for the chart, we will use the Inkscape application for making the chart.

  • ఒకసారి మీరు చార్టు కోసం థీమ్ ని ఎంచుకుంటేచార్టు తయారుచేయడానికి మనం ఇంకుస్కేప్ అప్లికేషను ఉపయోగించాలి.

  • So we will open the Inkscape application

  • కాబట్టి మనం ఇంకుస్కేపు అప్లికేషనును ఓపెన్ చేద్దాము.


[Contributed by administrator on 15. März 2018 16:57:12]

×