×

Using Intersection Option to create Petals

పువ్వు రేకుని రూపొందించిన ఇంటర్ సెక్షన్ ఆప్షన్ ని ఉపయోగించండి

  • In Inkscape, there are tools like intersectionuniondifference, etc which can be used to combine or extract a shape from basic shapes

  • For example, here we will use Intersection tool. Which will keep the intersected area by the two over lapping circles as shown in the below video.

  • Once you have a shape of petal by arranging the circles that you like, we will cut out that shape using the Intersect command.

  • For this select both the shapes. Go To Path> Intersect (Ctrl+Shift+8)

  • ఇంకుస్కేపులోintersectionuniondifferenceతదితర టూల్స్‌ ఉంటాయివీటిని మౌలిక ఆకారాల నుంచి ఆకారాన్ని కలిపేందుకు లేదా ఎక్స్‌ట్రాక్ట్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు.

  •      ఉదాహరణకుఇక్కడ మనం Intersection టూల్ ని ఉపయోగిస్తాముకింద వీడియోలో చూపించినట్లుగా ఓవర్ ల్యాప్ చేసిన రెండు సర్కిల్స్‌తో ఇంటర్ సెక్ట్‌ ఏరియాను ఉంచుతుంది.

  •      మీకు ఇష్టమైన సర్కిల్స్‌ని ఏర్పాటుచేయడం ద్వారా మీరు పువ్వు రేకు ఆకారం తయారుచేస్తేఇంటర్ సెక్ట్‌ కమాండ్ ని ఉపయోగించి మనం ఆ ఆకారాన్ని కట్ చేయాలి.

  • దీని కోసం రెండు ఆకారాలను సెలెక్ట్‌ చేయండిPath> Intersect(Ctrl+Shift+8)కి వెళ్ళండి.

Using Intersect Option for Petals

 

Using Duplicate and Rotation options to Add & Arrange more Petals

[Contributed by administrator on 15. März 2018 17:00:05]

×