×

Colouring the Flower

పువ్వు కి రంగువేయుట

 

  • Once our shape is ready we will now colour the petal. We will use the Gradient colour to create a shading effect int he flower.

  • Select the petal and select the colour of your flower from the Colour bar at bottom.

  • Select the part go to Object > Fill and Stroke (Ctrl+Shift+F).

  • In Fill Color select Gradient. This will create a shading in the flower.

  • When Gradient is select in the Fill colour, you will see that there are two points with a line between them.

  • We can adjust the direction of the shading by moving these points.

  • In case you want to change the colour of the shading from white to something else, just click on the point and select the colour you want from the colour bar.

  • ఒకసారి మన ఆకారం సిద్ధమైతే ఇప్పుడు మనం పువ్వు రేకు కి రంగు ఇద్దాంపువ్వు లోకి షేడింగ్ ఎఫెక్ట్‌ స్రుష్టించేందుకు మనం గ్రేడియంట్ రంగు ఉపయోగిద్దాము.

  •      పువ్వు రేకు ని సెలెక్ట్‌ చేయండి మరియు అడుగున ఉన్న కలర్ బార్ నుంచి మీ పువ్వు కి రంగు సెలెక్ట్‌ చేయండి.

  •        Object > Fill and Stroke (Ctrl+Shift+F)కి వెళ్ళే పార్ట్‌ ని సెలెక్ట్‌ చేయండి.

  •      ఫిల్ కలర్ లో గ్రేడియంట్ ని సెలెక్ట్‌ చేయండిఇది పువ్వు లో షేడింగ్ స్రుష్టిస్తుంది.

  •      ఫిల్ కలర్ లో గ్రేడియంట్ ని సెలెక్ట్‌ చేసినప్పుడురెండు పాయింట్లు వాటి మధ్యలో లైనుతో ఉండటం మీకు కనిపిస్తుంది.

  •      ఈ పాయింట్లను కదిలించడం ద్వారా మనం షేడింగ్ దిశను సవరించవచ్చు.

  • మీరు షేడింగ్ రంగుని తెలుపు నుంచి మరొక దానికి మార్చాలనుకుంటేపాయింట్ పై క్లిక్ చేయండి మరియు కలర్ బార్ నుంచి మీరు కోరుకున్న రంగు సెలెక్ట్‌ చేయండి.

Fill Colour in Flower Petals


 

Stroke Colour in Flower Petals 

[Contributed by administrator on 15. März 2018 17:00:39]

×