×

Combining the Shapes

ఆకారాలను కలుపుట

After arranging the shapes use the union tool to combine the shape by selecting two shapes at a time.

ఆకారాలను ఏర్పాటు చేసిన తరువాతఒకే సమయంలో రెండు ఆకారాలను సెలక్ట్‌ చేయడం ద్వారా ఆకారాన్ని కంబైన్ చేసేందుకు యూనియన్ టూల్ ని ఉపయోగించండి.

For example, select the vertical rectangle and semi-circle, then use combine tool. Then select the combined shape and above horizontal rectangle, then follow same process to combine them too.

ఉదాహరణకునిలువు దీర్ఘచతురస్రం మరియు సెమీసర్కిల్ సెలెక్ట్‌ చేయండిఅనంతరం కంబైన్ టూల్ ఉపయోగించండి.


Now let us look at all the process at once:

ఇప్పుడు ప్రక్రియ మొత్తాన్ని ఒకసారి చూద్దాం:

  • Thus we see that the basic shapes which make the test tube are rectangles and a semi-circle. These basic shapes of rectangle and semi-circle are available to us in Inkscape.

  • టెస్ట్‌ ట్యూబును తయారుచేసే ప్రాథమిక ఆకారాలు దీర్ఘచతురస్రాలు మరియు సెమీ-సర్కిల్ అనే విషయం మనం తెలుసుకున్నాము.

  • దీర్ఘచతురస్రం మరియు సెమీసర్కిల్ యొక్క ఈ మౌలిక ఆకారాలు మనకు ఇంకుస్కేపులో లభిస్తాయి.

[Contributed by administrator on 15. März 2018 17:01:07]

×