×

Determining Result:

ఫలితాన్ని గుర్తించడం

 

  • Once we are done with the calculation of percentage, depending on this percentage we can determine the result whether it is "First Class" or "Second Class" or "Pass Class" or "Fail     

  • In spreadsheet we can do this kind of logical checking using one of the logical operators "IF".

  • శాతం గణించిన తర్వాత, శాతాన్ని బట్టి మనం ఫలితాన్ని  కనుకుంద్దాం కనుకుందాం మొదటి శ్రేణి, రెండవ శ్రేణి , ఉత్తీర్ణ  శ్రేణి లేదా ఫెయిల్ .

  • మనం స్ప్రెడ్షీట్ లో దీనిని "IF" లాజికల్ ఆపరేటర్ ద్వారా తెల్సుకోవచ్చు.  


Information on IF operator:

  • "IF" ఆపరేటర్ గురించి సమాచారం :

  • The operator IF works same as we generally use " if " in regular conversation.

  • "IF" ఆపరేటర్ మనం వాడుక లో  " if " ని వాడినట్టు ఇక్కడ కూడా వాడుతాము

             For example:

ఉదాహరణకు :

                 "If Rohan has Rs. 10  then he will get an orange otherwise he will get a banana."

“రోహన్  దగ్గర పది రూపాయలు ఉంటే నారింజ పండు  తీసుకుంటారు  లేకపోతే అరటి పండు  తీసుకుంటారు
                 
                So in this example first we have to check whether Rohan is having Rs. 10 or not.
                 If yes then he will get an orange otherwise he will get a banana. 

ఈ ఉదాహరణ లో మనం ముందు రోహన్ దగ్గర పది రుపాయాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ పది రూపాయలు ఉంటే తను నారింజ పండు తీసుకుంటారు లేకపోతే అరటి పండు తీసుకుంటారు.   

  • To use IF operator we should have three values, first "test value" second "then value" and third  "otherwise value."

  • "IF" ఆపరేటర్ వాడడానికి మనకు  మూడు విలువలు కావాలి, మొదట “ టెస్ట్ విలువ (పూర్వ విలువ)“ రెండవది “థెన్ విలువ(పర్యవసానం)” మరియు మూడవది “అథర్వయిజ్ విలువ (కాకపోతే విలువ)”.      

  • We can use one IF operator inside other IF operator also this is called as nested usage of operator. There is no restriction on nested usage of IF operator.

  • మనం ఒక ఇఫ్ ఆపరేటర్ లోపల ఇంకొక ఇఫ్ ఆపరేటర్ ని వాడచ్చు దీనినే ఆపరేటర్ ని  నెస్టెడ్ గా (ఒకదాని లో ఒకటి)  వాడడం అని అంటారు.

  • ఇఫ్ ఆపరేటర్ ని ఒక దాని లో ఒకటి  వాడటా నికి ఎటువంటి పరిమితులు లేవు .   


How to use "IF" in spreadsheet to determine the result:

ఫలితాన్ని కనుక్కోడానికి  “ఇఫ్” ని స్ప్రెడ్షీట్ లో ఎలా వాడాలి  

  • Firstly we will go to cell "L6" where we want our Result to be displayed

  • మొదట మనం “L 6” సెల్ కి వెళ్దాం ఎక్కడైతే మనం ఫలితాన్ని చూపిద్దాం అనుకుంటున్నామో.  

  • Now write the formula as

​             =IF(K6>=60, "First Class", IF(K6>=45, "Second Class", IF(K6>=35, "Pass Class", "Fail"))).

ఇప్పుడు ఫార్ములా ని రాద్దాము “ =IF(K6>=60, "First Class", IF(K6>=45, "Second Class", IF(K6>=35, "Pass Class", "Fail")))”

  • Press "Enter" button.

  • ఎంటర్ బటన్ ని నొక్కండి

            Here it will test value given in cell K6 (percentage) for the given conditions.
            Depending on the test it will give "then value" or "otherwise value"

ఇప్పుడు  ఇది K6 సెల్ లో ఉన్న విలువ ని కండీషన్స్ కోసం టెస్ట్ చేస్తుంది. టెస్ట్ ని బట్టి “  “థెన్ విలువ” లేదా “అథర్వయిజ్ విలువ” ని ఫలితం గా  చూపిస్తుంది.  

  • We should get the result as "First Class".

  • మనకు ఫలితం “ఫస్ట్ క్లాస్” అని రావాలి.  

 



 
[Contributed by administrator on 15. März 2018 17:50:56]

×