×

Calculating Percentage:

శాతం గణించడం

 

  • As we want to calculate the percentage, we have to divide the grand total of marks obtained by grand total of maximum marks then multiply it by 100.

  • Firstly we will go to cell "K6" where we want our grand total to be displayed

  • Now write the formula as "= (J7 / J6 ) *100. And press "Enter" button.

  • We should get the percentage as "70.6666667".

 

శాతం గణించడానికి మనం సాధించిన మార్కుల మొత్తాన్ని గరిష్ట మార్కుల తో విభజించి దాన్ని 100 తో గుణించాలి.

మొదట మనం "K6" సెల్ కి వెళ్దాం ఎక్కడైతే మనం మొత్తాన్ని ని చుపించాలనుకుంటున్నామో

ఇప్పుడు "= (J7 / J6 ) *100” ఫార్ములా ని రాసి, “ఎంటర్” నొక్కుదాం.

మనకు శాతం  "70.6666667" అని వస్తుంది.  

 


 Formatting cell for decimal points

దశాంశ స్థానాల కోసం సెల్ ని ఫార్మటు చేయడం

 

  • After calculating percentage,  we will see numbers with more than 2 decimal points, which is default setting

  • We can change this to show numbers with max 2 decimal points

  • For this selecting the percentage  cell showing "70.6666667".

  • Then right click mouse and select Format Cells option

  • A pop-up will get opened with Number as selected category

  • Then go to Decimal Places in Options and replace 0 by 2 either by using

  •  

  • Press "OK" to apply the change

  • Now you will see numbers with only two decimal points in Percentage cell.

 

శాతం గణించాక మనం రెండు కంటే ఎక్కువ దశాంశ స్థానాలు చూడచ్చు. ఇది డిఫాల్ట్ సెట్టింగ్.

మనం దీనిని గరిష్టంగా రెండు దశాంశ స్థానాలు చూపించేలా మార్చవచ్చు.  

రెండు స్థానాలకు మార్చడానికి "70.6666667" సెల్ ని ఎంచుకోండి.  

మౌస్ ని రైట్ క్లిక్ చేసి “ఫార్మాట్ సెల్స్” ఆప్షన్ ఎంచుకోండి

“నెంబర్” ని సెలెక్ట్ చేసి ఉన్న ఒక పాప్ అప్ ఓపెన్ అవుతుంది

ఒప్షన్స్ లో “డెసిమల్ ప్లేసెస్ “ కి వెళ్లి  0 ఉన్న దగ్గర 2 రాయండి లేదా “” వాడండి

ఈ మార్పు ని అమలుపరచడానికి “OK” మీద నొక్కండి    

ఇప్పుడు మీరు రెండు దశాంశ స్థానాలు ఉన్న అంకెలు చూడగలరు.

 

 

[Contributed by administrator on 15. März 2018 17:37:02]

×