i2C - తెలుగు > page > Calculate run rate > Run rate is nothing but average runs per over ఒక ఓవర్ లో తీసిన పరుగుల సగటు ని రన్ రేట్ అని అంటారు So we have to divide the innings total runs by number of completed overs. మనం ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ లో తీసిన మొత్తము పరుగుల ని ఎన్ని ఓవర్ లు పూర్తి అయ్యాయో దానితో గుణించాలి Select cell J2 and enter the formula as =(I2/A2) and press enter J2 సెల్ ని ఎంచుకొని =(I2/A2) అను ఫార్ములా ని ఎంటర్ చేయండి దాని తర్వాత ఎంటర్ నొక్కండి Run rate after 1st over will get reflected మొదటి ఓవర్ తర్వాత రన్ రేట్ కనపడుతుంది Select cell L3 and enter the formula as =(K3/A3) and press "enter" button. Run rate after 2nd over will get reflected. Now drag the tiny rectangle of selected cell to reflect formula output for remaining overs. [Contributed by administrator on 15. März 2018 17:44:24] × Tags calc help spreadsheet data entry 2-2 2-2-18 run rate More Views Show no. of views Programs
Run rate is nothing but average runs per over
ఒక ఓవర్ లో తీసిన పరుగుల సగటు ని రన్ రేట్ అని అంటారు
So we have to divide the innings total runs by number of completed overs.
మనం ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ లో తీసిన మొత్తము పరుగుల ని ఎన్ని ఓవర్ లు పూర్తి అయ్యాయో దానితో గుణించాలి
Select cell J2 and enter the formula as =(I2/A2) and press enter
J2 సెల్ ని ఎంచుకొని =(I2/A2) అను ఫార్ములా ని ఎంటర్ చేయండి దాని తర్వాత ఎంటర్ నొక్కండి
Run rate after 1st over will get reflected
మొదటి ఓవర్ తర్వాత రన్ రేట్ కనపడుతుంది