i2C - తెలుగు > page > Exploring Options of Chart Window - 2 > Data Range selection డేటా రేంజ్ సెలెక్షన్ Data range option provides way to select cell range different from default selection done by spreadsheet. Chart will show graph for selected cell range only. Here we also can specify: whether data should be row-wise or column-wise whether labels should be row-wise or column-wise స్ప్రెడ్ షీట్ తో చేసిన డిఫాల్ట్ సెలెక్షన్ కి భిన్నంగా ఉన్న గది రేంజిని సెలెక్ట్ చేయడానికి డేటా రేంజ్ ఆప్షన్ మార్గం చూపుతుంది. సెలెక్ట్ చేసిన రేంజికి మాత్రమే గ్రాఫ్ ని చార్టు చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ కిందివి కూడా సూచించవచ్చు: డేటా వరుసల-వారీగా ఉండాలా లేదా కాలమ్-వారీగా ఉండాలా లేబుల్స్ వరుసల-వారీగా ఉండాలా లేదా కాలమ్-వారీగా ఉండాలా [Contributed by administrator on 15. März 2018 17:46:14] × Tags calc help spreadsheet data entry 2-3 2-3-2 More Views Show no. of views Programs
Data Range selection
డేటా రేంజ్ సెలెక్షన్