×

Open a new Inkscape file

కొత్త ఇంక్ స్కేప్ ఫైల్ ఓపెన్ చేయండి

  • Once you have chosen a theme for the chart, we will use the Inkscape application for making the chart.
  • So we will open the Inkscape application
  • ఒకసారి మీరు చార్టుకు థీమ్ ని ఎంచుకుంటేచార్టు తయారుచేయడానికి మనం ఇంక్ స్కేప్ అప్లికేషన్ ఉపయోగిస్తాము.
  • కాబట్టి మనం ఇంక్ స్కేప్ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాము.

[Contributed by administrator on 15. März 2018 17:31:28]

×