-
Once you have chosen a theme for the chart, we will use the Inkscape application for making the chart.
-
ఒకసారి మీరు చార్టు కోసం థీమ్ ని ఎంచుకుంటే, చార్టు తయారుచేయడానికి మనం ఇంకుస్కేప్ అప్లికేషను ఉపయోగించాలి.
-
So we will open the Inkscape application
-
కాబట్టి మనం ఇంకుస్కేపు అప్లికేషనును ఓపెన్ చేద్దాము.
An Object Chart
వస్తువు చార్టు
An object chart is a chart that has images of similar kinds of object.
For example we buy charts of animals, birds, Great people of India, Monuments in India, etc from a stationary store for school projects.
వస్తువు చార్టు అనేది ఒకేలాంటి వస్తువుల బొమ్మలు గల చార్టు.
ఉదాహరణకు మనం జంతువుల, పక్షుల, గొప్ప భారతీయుల, భారతదేశంలోని మాన్యుమెంట్ల చార్డులను స్కూలు ప్రాజెక్టుల కోసం మనం స్టేషనరీ స్టోర్ నుంచి కొంటాము.
Below are some of the examples of the object charts,
వస్తువుల చార్టు ఉదాహరణలు కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి