CLIx improves and strengthens student learning and skills in areas considered critical for access to further educational and employment opportunities. It supplements the high school curriculum in key areas, namely digital literacy, Communicative English, Mathematics, the Science subjects of Biology, Chemistry and Physics, and Value Education. CLIx is being implemented in four states – Chhatisgarh, Mizoram, Rajasthan, Telangana, where it will be made available to approximately 1,65,000 high school students and some 4,200 teachers in over a 1,000 government schools.
CLIx కార్యక్రమం మరిన్నివిద్య మరియు ఉద్యోగ అవకాశాలకు ప్రవేశం కల్పించడానికి కీలకమైనవిగా పరిగణించబడిన విభాగాల్లో విద్యార్థులు నేర్చుకోవడాన్ని మరియు వారిలో నైపుణ్యాలను పెంపొందిస్తుంది మరియు బలోపేతం చేస్తుంది. హైస్కూల్ పాఠ్యాంశంలో డిజిటిల్ అక్షరాస్యత, ఆంగ్ల భాష మాట్లాడటం, గణితం, సైన్స్ సబ్జెక్టులు బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్, వ్యాల్యూ ఎడ్యుకేషన్ అనే ముఖ్య విభాగాలకు దీన్ని అనుబంధంగా చేర్చడం జరుగుతుంది. CLIx చత్తీస్ గడ్, మిజోరామ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలుచేయబడుతోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లోని 1,000కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారుగా 1,65,000 మంది హైస్కూల్ విద్యార్థులకు మరియు 4,200 మంది ఉపాధ్యాయులకు ఇది అందుబాటులో ఉంచబడుతుంది.
For Teachers
ఉపాధ్యాయుల కొరకు
Through the Teacher Professional Development (TPD) component integrated into all CLIx high school offerings, CLIx helps in-service teachers use contemporary information and communication technology to successfully teach the CLIx modules, enhances their effectiveness by placing relevant and accurate information at their disposal, and gives them pedagogical tools for deepening their own understanding of the subject matter and also for maximising children’s comprehension, thus creating a positive impact on both classroom practice and student learning.
CLIx హైస్కూల్ అందిస్తున్న వాటన్నిటిలో చేర్చబడిన టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (టిపిడి) కార్యక్రమం ద్వారా, CLIx మాడ్యూల్స్‌ని విజయవంతంగా బోధించేందుకు, సంబంధిత మరియు ఖచ్చితమైన సమాచారం కలిగివుండటం ద్వారా వాటి ప్రభావాన్ని పెంచేందుకు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సమకాలీన సమాచారాన్ని మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు CLIx సహాయపడుతుంది, ఉపాధ్యాయులు సబ్జెక్ట్‌ని లోతుగా అర్థంచేసుకునేందుకు మరియు పిల్లల యొక్క గ్రహణశక్తిని పెంచేందుకు బోధన పనిముట్లు ఇస్తుంది, తద్వారా క్లాస్ రూమ్ ప్రాక్టీస్ పై మరియు విద్యార్థులు నేర్చుకోవడంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
For Policy Makers
విధాన రూపకర్తల కొరకు
CLIx aims to transform learning experiences in government secondary schools in under-served regions, through the optimal use of available resources and through partnerships with state governments and non-governmental organisations. Research and monitoring processes will measure the impact of the intervention on an ongoing basis, enabling course correction where necessary, and also opening up the possibility of replication and scale-up. CLIx is interested to dialogue with potential partners such as state governments and neighbouring countries to explore further possibilities.
అందుబాటులో ఉన్న వనరులను సర్వోత్తమంగా ఉపయోగించుకోవడం ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వాల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం ద్వారా, సదుపాయాలు లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ సెకండరి స్కూళ్ళలో నేర్చుకునే అనుభవాలను మార్చడం CLIx లక్ష్యం. ఇంటర్వెన్షన్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పరిశోధన మరియు పర్యవేక్షణ ప్రక్రియలు మదింపుజేస్తాయి, అవసరమైన చోట కోర్సును సరిదిద్దడానికి, ప్రతిరూపాన్ని తెరిచే మరియు స్థాయిని పెంచే అవకాశం కూడా కల్పిస్తుంది. మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పొరుగు దేశాలు లాంటి భాగస్వాములతో చర్చించడానికి CLIx కి ఆసక్తి ఉంది.
[Contributed by administrator on 15. März 2018 16:29:48]
The Connected Learning Initiative (CLIx)
కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్
For Students
విద్యార్థుల కొరకు