×

Opening a Browser

 

బ్రౌజర్ని ఓపెన్ చేయండి

Go to start button on bottom left of the screen

Type "Chrome" or “Firefox” in search text box

Now click on the "Chrome" or "Firefox" icon

Then you can see the browser window on the screen with a page.

Now you are ready to browse the platform and websites.
 

స్క్రీన్లో ఎడమ వైపున కింద ఉన్న "స్టార్ట్‌" బటన్ కు వెళ్ళండి

సెర్చ్‌ టెక్స్ట్‌ బాక్స్‌లో ‘‘క్రోమ్’’ లేదా ‘‘ఫైర్ ఫాక్స్’’కి వెళ్ళండి

ఇప్పుడు ‘‘క్రోమ్’’ లేదా ‘‘ఫైర్ ఫాక్స్’’ ఐకాన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీకు స్క్రీన్ పై పేజీతో బ్రౌజర్ విండో కనిపిస్తుంది

ఇప్పుడు మీరు ప్లాట్ ఫామ్ ను మరియు వెబ్ సైట్లను బ్రౌజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు.




[Contributed by administrator on 15. März 2018 16:31:40]

×