×


The Story Game

కథ తో ఆట

We will now play a special game for writing stories.

కథలు రాయడానికి ఇప్పుడు మనం ప్రత్యేక ఆట ఆడదాము.

In this game each of the groups will get one chance to write one sentence of the story.

ఈ గేమ్ లో ప్రతి ఒక్క గ్రూపుకు (సమూహనికి) కథలో ఒక వాక్యం రాసేందుకు ఒక అవకాశం లభిస్తుంది.


The first sentence of the story will be written by mentor / or is already written
కథలో మొదటి వాక్యం గురువు రాస్తారు/లేదా అప్పటికే రాసివుంటుంది.
 
  • The first group carries forward the sentence and writes the second sentence of the story
  • The sentence should be connected to the first sentence
  • After this is posted, the second group writes the next sentence
  • This is repeated till we finish all the groups
  • So if we have 10 groups in your class, we should have 11 sentences (1 given by mentor and 10 from each of the groups) at end of round 1.
  • మొదటి గ్రూపు వాక్యాన్ని మొదలెట్టాక రెండవ గ్రూపు కొనసాగిస్తూ కథలోని రెండవ వాక్యం రాయాలి.

  • రెండవ వాక్యం మొదటి వాక్యానికి కనెక్ట్‌ అయివుండాలి.

  • దీన్ని పోస్టుచేసిన తరువాత, రెండవ గ్రూపు తదుపరి వాక్యం రాయాలి.

  •  గ్రూపులన్నిటినీ పూర్తిచేసేంత వరకు ఇలా మళ్ళీ మళ్ళీ చేయాలి.

  • కాబట్టి మన తరగతిలో 10 గ్రూపులు ఉంటే, 1వ రౌండ్ పూర్తయ్యే సరికి మనం 11 వాక్యాలు రాయాలి (1 గురువు ఇస్తారు మరియు గ్రూపుల నుంచి 10 ఉంటాయి).

 

Once round 1 is complete, Group 1 writes the sentence again and we continue with the game.

1వ రౌండ్ (వరుస) పూర్తయ్యాక, గ్రూప్ 1 మళ్ళీ వాక్యం రాస్తుంది మరియు మనం గేమ్ కొనసాగుతుంది.

 

[Contributed by administrator on 15. März 2018 16:32:48]

New comment(s) added. Please refresh to see.
Refresh ×
Feedback
×

×
    Graphs