i2C - తెలుగు > page > Saving spreadsheet file (Calc) > Whenever we create new spreadsheet, we should save it at some location by naming the file. So newly opened spreadsheet can be saved using key combination as "Ctrl + S" Also can be done using "Save" option from "File" menu, present on left top corner. 2 steps for saving file మనం ఎప్పుడూ కొత్త స్ప్రెడ్ షీట్ ని క్రియేట్ చేసినా, ఫైల్ పేరు ఇవ్వడం ద్వారా ఏదో ఒక చోట దాన్ని భద్రపరచాలి. కాబట్టి కొత్తగా ఓపెన్ చేసిన స్ప్రెడ్ షీట్ ని “ctrl+S”గా కీ కాంబినేషన్ ని ఉపయోగించి భద్రపరచవచ్చు. పైన ఎడమ వైపు మూలలో ఉన్న “File” మేనూ నుంచి “Save” ఆప్షన్ ని ఉపయోగించి కూడా చేయవచ్చు. ఫైల్ ని సేవ్ చేయడానికి 2 స్టెప్స్ Naming File: ఫైల్ పేరు ఇవ్వుట: Name of the file should reflect, what the file is about in short. Avoid using special characters like @,!,$,#,%,^,&,*,(,), We can use "-" or "_" in file name ఫైల్ దేని గురించి అనే విషయాన్ని ఫైల్ పేరు క్లుప్తంగా ప్రతిబింబించాలి. @,!,$,#,%,^,&,*,(,), లాంటి ప్రత్యేక క్యారక్టర్లు ఉపయోగించడం మానుకోవాలి. ఫైల్ పేరులో మనం "-" or "_" ఉపయోగించవచ్చు. [Contributed by administrator on 15. März 2018 16:37:11] × Tags saving calc saving spreadsheet spreadsheet calc More Views Show no. of views Programs
Naming File:
ఫైల్ పేరు ఇవ్వుట:
Name of the file should reflect, what the file is about in short.
Avoid using special characters like @,!,$,#,%,^,&,*,(,),
We can use "-" or "_" in file name
ఫైల్ దేని గురించి అనే విషయాన్ని ఫైల్ పేరు క్లుప్తంగా ప్రతిబింబించాలి.
@,!,$,#,%,^,&,*,(,), లాంటి ప్రత్యేక క్యారక్టర్లు ఉపయోగించడం మానుకోవాలి.
ఫైల్ పేరులో మనం "-" or "_" ఉపయోగించవచ్చు.