×

Locating Cell
సెల్ ని లొకేట్ చేయుట

  • Locating cell means uniquely identifying each cell in the spreadsheet.

  • It is also called as "cell reference" or "cell address"

  • Cell address is given by Column Letter with Row Number in sequence, of which cell is intersection of.

  • సెల్ ను లొకేట్ చేయడం అంటే స్ప్రెడ్ షీట్ లోని ప్రతి గది ను విలక్షణంగా లొకేట్ చేయడం

  • దీన్ని ‘‘సెల్ రిఫరెన్స్‌’’ లేదా ‘‘సెల్ అడ్రస్’’ అని కూడా అంటారు

  • గది ఇంటర్ సెక్ట్‌ అయిన, వరుసక్రమంలో వరుస సంఖ్యతో కాలమ్ లెటర్ ద్వారా గది అడ్రస్ ను ఇవ్వాలి.

  • CellAddress = ColumnLetter + RowNumber

  • సెల్ అడ్రస్= కాలమ్ లెటర్ + రోనంబరు

  • Example:

    • "A1" is cell in column "A" and row "1"

    • "AE531" is cell in column "AE" and row "531"

  • Cell addresses are used to specify cell data, cell range, in formatting, in formulas, in function, in charts.

  • ఉదాహరణ:

  • ‘‘1’’ అనేది కాలమ్ ‘‘ఎ’’ మరియు వరుస ‘‘1’’లోని సెల్

  • ‘‘ఎఇ531’’ అనేది ‘‘ఎఇ’’ మరియు వరుస ‘‘531’’లోని సెల్

  • గది అడ్రస్ లను డేటాను, గది రేంజ్ ను తెలియజేయడానికి, ఫార్మాటింగ్ లో, ఫార్ములాల్లో, ఫంక్షన్ లో, చార్టుల్లో ఉపయోగిస్తారు.

 


Name Box:
నేమ్ బాక్స్‌:

  • Name box is the rectangular text box present above cell header on left most side.
  • It displays the cell address of the currently selected cell, for single cell selection.
  • When we select continues rang of cells then it shows leftmost top cell and rightmost bottom cell separated by colon (:)
  • If we select more than one non-continuous cells then it shows the address of the last selected cell.
  • నేమ్ బాక్స్‌ అనేది పైన ఎడమ వైపున గది హెడ్డర్ పైన దీర్ఘచతురస్రాకారంలో ఉన్న టెక్స్ట్‌ బాక్స్‌ నేమ్ బాక్స్‌.

  • సింగిల్ గది సెక్షన్ కోసం, ప్రస్తుతం ఎంపిక చేసిన గది యొక్క సెల్ అడ్రస్ ను ఇది ప్రదర్శిస్తుంది.

  • సెల్స్‌ శ్రేణి కొనసాగింపును మనం ఎంచుకున్నప్పుడు ఇది ఎడమ వైపున టాప్ లో ఉన్న గది ను మరియు కోలన్ (:)తో వేరుచేయబడిన కుడి వైపున కింద ఉన్న గది  సెల్ ను చూపిస్తుంది.

  • మనం ఒకటి కంటే ఎక్కువ నాన్-కంటిన్యువస్ గదులను ఎంచుకుంటే, ఆఖరిసారి ఎంచుకున్న సెల్ అడ్రస్ ను ఇది చూపిస్తుంది.

[Contributed by administrator on 15. März 2018 16:37:59]

×
    Graphs