×

Preparing spreadsheet structure for data entry:
డేటా ఎంట్రీ కోసం స్ప్రెడ్ షీట్ స్ట్రక్చర్ ను తయారుచేయడం


For tabulating the data from a given sample bill, lets take follwing steps:
ఇవ్వబడిన శాంపిల్ బిల్ నుంచి డేటాను టాబ్యులేట్ చేయడానికి, ఈ కింది స్టెప్స్‌ తీసుకుందాము:
 

  • Open a spreadsheet.

  • Save the spreadsheet, by giving proper name to it.

  • We have to give name to columns in the spreadsheet.

  • For giving names to columns, we have to go and select each cell in the first row, in which we want to enter the column name.

  • Then type the name of column, corresponding to that in the given sample bill and press "Tab".

  • Important: "Tab" button is used to take control from current cell to next cell, in the same row, Horizontally.

  • స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేద్దాం

  • తగిన పేరు ఇవ్వడం ద్వారా, స్ప్రెడ్ షీట్ ను భద్రపరుద్దాం.

  • స్ప్రెడ్ షీట్ లో కాలమ్స్‌కి మనం పేరు ఇవ్వాలి.

  • కాలమ్స్‌కి పేర్లు ఇవ్వడానికి, మనం కాలమ్ పేరును ఇవ్వాలనుకునే మొదటి వరుసలో ప్రతి సెల్ కు వెళ్ళి దాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

  • శాంపిల్ బిల్లులో ఇవ్వబడినదానికి సమానమైన కాలమ్ పేరు టైపు చేయండి మరియు ‘‘ట్యాబ్’’ నొక్కండి.

  • ముఖ్యవిషయం. ప్రస్తుత గది నుంచి తదుపరి గది కి నియంత్రణ తీసుకోవడానికి ‘‘ట్యాబ్’’ బటన్ ని ఉపయోగించాలి, అదే వరుసలో, అడ్డంగా.

Likewise enter column names for all the required number of columns as "Sr.No., Particulars, Quantity, Rate(Rs.), Amount(Rs.)".
అలాగే, కావలసిన సంఖ్యలో కాలమ్స్‌ అన్నిటికీ కాలమ్ పేర్లను ‘‘వ.సంఖ్య, వివరాలు, పరిమాణం, రేటు (రూ.), సొమ్ము (రూ.)‘‘గా ఎంటర్ చేయండి.

[Contributed by administrator on 15. März 2018 16:38:53]

×