×

As now we know how to calculate the percentage and determine result, think on how we can do following things

  • ఇప్పటివరకు మనకు శాతం గణించి దాని ఫలితాన్ని కనుక్కోవడం తెలుసుకున్నాం , ఈ కింది వాటిని ఎలా చేయవచ్చో ఆలోచించండి.  

  • There are 50 students in a class and we tabulate there marks, percentage and result in a single spreadsheet

  • ఒక తరగతి లో 50 మంది విద్యార్థులు ఉన్నారు , మనం వారి మార్కులు, శాతం మరియు ఫలితాన్ని అన్నిటిని ఒక స్ప్రెడ్షీట్ లో పట్టిక రూపం లో పెడదాము  

  • From these 50 students we want to determine who got maximum percentage or the student who stood first in the class or who has got maximum marks in a perticular subject

  • ఈ 50 విద్యార్థుల నుండి మనం ఎవరికైతే గరిష్ట శాతం వచ్చిందో లేదా తరగతి లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్ధి ఎవరు లేదా ఒక సబ్జెక్టు లో గరిష్ట మార్కులు ఎవరికీ వచ్చిందో గుర్తించండి.

  • Average marks scored by the students in a perticular subject

  • విద్యార్థులు ఒక సబ్జెక్టు లో సాధించిన సగటు మార్కులు  

 

[Contributed by administrator on 15. März 2018 16:42:02]


×
    Graphs