×
  • To calculate innings total runs after each over, we have to add current over's runs into, innings total runs till it's previous over.
  • For this, go to cell K2 in column “Innings Total Runs”
  • Add “=SUM(” then "$" then "J" and then ":" and "$" then "2" and bracket ")" complete, as innings total runs after 1st over
  • Then go to cell K3

అనంతరం సెల్ కె3కి వెళ్ళండి

1వ ఓవర్ తరువాత =SUM(J2)ని ఇన్నింగ్స్‌మొత్తం పరుగులుగా కలపండి.

దీని కోసం, ‘‘ఇన్నింగ్స్‌ టోటల్ రన్స్‌’’ కాలమ్ లోని సెల్ కె2కి వెళ్ళండి.

ప్రతి ఓవర్ తరువాత ఇన్నింగ్స్‌ మొత్తం పరుగులను గణించేందుకు, మనం ప్రస్తుత ఓవర్ పరుగులను దాని పూర్వ ఓవర్ వరకు ఇన్నింగ్స్‌ మొత్తానికి కలపాలి.


 
Using "$" for cell range with fixed starting cell

ఫిక్స్‌డ్ స్టార్టింగ్ సెల్ తో సెల్ రేంజ్ కి "$"ని ఉపయోగించుట

  • Here from cell K3 till K21, we need to do the addition of cell range, starting from J2 till the cell of J column, intersecting in corresponding row.
  • Example:
    • Cell value of K3 = J2 + J3
    • Cell Value of K4 = J2 + J3 + J4
    • ....
    • Cell Value of Kn = J2 + J3 + J4 + ....... + Jn
  • From this we conclude that, for each total, cell range is starting from cell J2.
  • For keeping fix part in cell range we prefix $ to that fix part.
  • Add formula in cell K3 as "SUM=", the in bracket "(" write as $, then append "J", then "$" and append "2", after this put colon ":" and "J3" and press enter. (Notice $ sign)
  • Now you can use auto-completion to reflect innings total for remaining cells of column or apply once again same formula modified according to row number, to see how, go to next step.
  • ఇక్కడ సెల్ K3 నుంచి K21 వరకు, తత్సమాన వరుసలో ఇంటర్ సెక్ట్‌ చేస్తూ, J2 నుంచి ప్రారంభించి J కాలమ్ సెల్ వరకు, సెల్ రేంజ్ ని మనం కలపవలసి ఉంటుంది.

    • ఉదాహరణ:

    • K3 = J2 + J3 యొక్క సెల్ విలువ
    • K4 = J2 + J3 + J4 యొక్క సెల్ విలువ
    • Kn = J2 + J3 + J4 + ....... + Jn యొక్క సెల్ విలువ
  • ప్రతి టోటల్ కి సెల్ రేంజి సెల్ J2 నుంచి ప్రారంభమవుతోందనే విషయం దీని నుంచి మనకు స్పష్టమవుతోంది.
  • ఫిక్స్‌ పార్ట్‌ ని సెల్ రేంజ్ లో ఉంచాలంటే, మనం ఆ fix part కి $ని ప్రీఫిక్స్‌ చేయాలి.

  • సెల్ K3లోని ఫార్ములాను SUM=(J2:J3)గా కలిపి ఎంటర్ నొక్కాలి. ($ సైన్ ని గమనించండి)

  • ఇప్పుడు కాలమ్ లోని మిగిలిన సెల్స్‌కి ఇన్నింగ్స్‌ టోటల్ ప్రతిబింబించడానికి ఆటో-కంప్లీషన్ ని ఉపయోగించండి.


 
  • Add formula in cell K4 as "SUM=", the in bracket "(" write as $, then append "J", then "$" and append "2", after this put colon ":" and "J4" and press enter. (Notice $ sign)


 
  • Now use auto-completion to reflect innings total for remaining cells of column.

Making Innings final total as Bold:
ఇన్నింగ్స్‌ ఫైనల్ టోటల్ ని బోల్డ్‌గా చేయడం

  • For making innings total runs bold go to last cell of column "Innings Total Runs" i.e. K21
  • ​Press "Ctrl + B" key combination.
  • ఇన్నింగ్స్‌ మొత్తం పరుగులను బోల్డ్‌ చేయడానికి ‘‘ఇన్నింగ్స్‌ టోటల్ రన్స్‌’’ కాలమ్ లోని ఆఖరి సెల్ కు వెళ్ళండి, అంటే K21

  • "Ctrl + B" కీ కాంబినేషన్ ని నొక్కండి.


[Contributed by administrator on 15. März 2018 16:43:31]

×