i2C - తెలుగు > page > Calculating total runs per over > Select cell H2, then enter the function "SUM", by typing "=SUM(" H2 సెల్ ని ఎంచుకోండి , ఇప్పుడు "SUM" అనే ఫంక్షన్ ని "=SUM(" టైపు చేసి ఎంటర్ చెయ్యండి Then select the range of cells using mouse's pointer and left button, to drag and select those cells ఇప్పుడు మౌస్ యొక్క పాయింటర్ ని మరియు ఎడమ వైపు బటన్ ని ఉపయోగిస్తూ కావాల్సిన సెల్ ల పరిధి ని డ్రాగ్ చేసి ఎంచుకోండి . We can see the selected cell range gets reflected as =SUM(FirstCell:LastCell), Notice here "COLON" (:). For example: SUM(B2:G2) మనం ఎంచుకున్న సెల్ పరిధి లో =SUM(FirstCell:LastCell) ని గమనించవచ్చు, “కోలన్”(:). ఉదాహరణకు SUM(B2:G2) గమనించండి Auto-completion for filling-up remaining overs total runs: After cell range selection, press "Enter Key", and summation gets calculated సెల్ పరిధి ని ఎంచుకున్న తర్వాత ఎంటర్ కీ ని నొక్కండి, దీని వాళ్ళ కూడిక ని గణించవచ్చు Now use auto-completion feature to calculate total of remaining overs ఇప్పుడు ఆటో కంప్లీషన్ ఫీచర్ ని వాడుతూ మనం మిగిలిన ఓవర్ ల మొత్తాన్ని గణించవచ్చు Selecting cell "H2" and then drag tiny square, till cell "H11" "H2" సెల్ ని ఎంచుకున్నాక చిన్న చతురస్రాన్ని "H11" వరకు డ్రాగ్ చేయండి Total gets calculated by replicating same formula from cell "H2", by replacing corresponding row number. మొత్తాన్ని ఇప్పుడు గణించడానికి "H2" సెల్ లో ని అదే ఫార్ములా ని పునరుత్పత్తి చెయ్యడానికి రో నెంబర్ ని మార్చండి. [Contributed by administrator on 15. März 2018 16:44:24] × Tags calc help spreadsheet data entry 2-2 More Views Show no. of views Programs
Select cell H2, then enter the function "SUM", by typing "=SUM("
H2 సెల్ ని ఎంచుకోండి , ఇప్పుడు "SUM" అనే ఫంక్షన్ ని "=SUM(" టైపు చేసి ఎంటర్ చెయ్యండి
Then select the range of cells using mouse's pointer and left button, to drag and select those cells
ఇప్పుడు మౌస్ యొక్క పాయింటర్ ని మరియు ఎడమ వైపు బటన్ ని ఉపయోగిస్తూ కావాల్సిన సెల్ ల పరిధి ని డ్రాగ్ చేసి ఎంచుకోండి .
We can see the selected cell range gets reflected as =SUM(FirstCell:LastCell), Notice here "COLON" (:). For example: SUM(B2:G2)
మనం ఎంచుకున్న సెల్ పరిధి లో =SUM(FirstCell:LastCell) ని గమనించవచ్చు, “కోలన్”(:). ఉదాహరణకు SUM(B2:G2) గమనించండి
Auto-completion for filling-up remaining overs total runs:
After cell range selection, press "Enter Key", and summation gets calculated
సెల్ పరిధి ని ఎంచుకున్న తర్వాత ఎంటర్ కీ ని నొక్కండి, దీని వాళ్ళ కూడిక ని గణించవచ్చు
Now use auto-completion feature to calculate total of remaining overs
ఇప్పుడు ఆటో కంప్లీషన్ ఫీచర్ ని వాడుతూ మనం మిగిలిన ఓవర్ ల మొత్తాన్ని గణించవచ్చు
Selecting cell "H2" and then drag tiny square, till cell "H11"
"H2" సెల్ ని ఎంచుకున్నాక చిన్న చతురస్రాన్ని "H11" వరకు డ్రాగ్ చేయండి
Total gets calculated by replicating same formula from cell "H2", by replacing corresponding row number.
మొత్తాన్ని ఇప్పుడు గణించడానికి "H2" సెల్ లో ని అదే ఫార్ములా ని పునరుత్పత్తి చెయ్యడానికి రో నెంబర్ ని మార్చండి.