×

Collecting Data

డేటా ని కలెక్ట్ చేయుట 

You can also collect birth dates of some famous personalities such as historical persons/scientists/authors/artists/actors/sportspeople/poets.
మీరు ప్రసిద్ధుల అనగా హిస్టరీ / శాస్త్రవేత్తలు / కవులు / నటులు / క్రీడాకారులు వారి పుట్టిన రోజులు సేకరించ వచ్చు 


Birth date of two famous personalities is given below. 

ఇద్దరు ప్రసిద్దుల పుట్టిన రోజులు 

Mahatma Gandhi - 2nd October
Sachin Tendulkar - 24th April

మహాత్మా గాంధీ - 2 వ తేదీ అక్టోబర్ 
సచిన్ టెండూల్కర్ - 24 వ తేదీ ఏప్రిల్ 

Now you collect  birth dates of 10 famous personalities other than the two mentioned above.
ఇప్పుడు మీరు ఇంకొక పది మంది ప్రసిద్ధుల పుట్టిన రోజులు సేకరించవచ్చు .

[Contributed by administrator on 15. März 2018 16:50:40]


×
    Graphs