×

We hope that you have already done the homework required for this activity. See the Student Handbook for the instructions.

ఈ యాక్టివిటికి కావలసిన హోమ్ వర్క్‌ని మీరు ఇప్పటికే చేసివుంటారని మేము ఆశిస్తున్నాము. సూచనల కోసం విద్యార్థుల చేతిపుస్తకం చూడండి.

Look at the image below, it shows observations for 5 objects.

ఈ కింద ఉన్న ఇమేజ్ ని చూద్దాం, ఇది 5 వస్తువుల పరిశీలనలను చూపిస్తోంది.


[Contributed by administrator on 15. März 2018 16:52:18]


×
    Graphs